MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కెవ్వు కేక అనిపిస్తున్న కేతికా శర్మ లేటెస్ట్ లుక్... ఫిదా అయిన మెగా హీరో.. స్టిల్స్ చూశారా!

కెవ్వు కేక అనిపిస్తున్న కేతికా శర్మ లేటెస్ట్ లుక్... ఫిదా అయిన మెగా హీరో.. స్టిల్స్ చూశారా!

కుర్ర హీరోయిన్ కేతికా శర్మ Ketika Sharma అదిరిపోయే అవుట్ ఫిట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా పంచుకున్న ఫొటోలపై మెగా హీరో స్పందించారు. లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ను ఫిదా అయ్యేలా చేసింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Dec 28 2023, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరోయిన్ కేతికా శర్మ మొదటి నుంచి తెలుగు సినిమాలపై ఆశలు పెట్టుకుంది. తన సినీ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు టాలీవుడ్ లోనే సందడి చేస్తోంది. ఇక్కడే మంచి హిట్ కొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 

26

ఈ క్రమంలో యంగ్ హీరోల సరసన నటిస్తూ వస్తోంది. హీరో ఆకాశ్ సరసన ఈ ముద్దుగుమ్మ ‘రొమాంటిక్’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగశౌర్యతో ‘లక్ష్య’, మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ సరసన కూడా నటించింది.

36

వీరి కాంబోలో ‘రంగ రంగ వైభవంగా’ మూవీ వచ్చింది. కానీ పెద్దగా ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. చివరిగా మాత్రం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా వచ్చిన ’బ్రో’ సినిమాలోనూ హీరోయిన్ గా అలరించింది. 

46

ఇటు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ లుక్స్ లో మెరుస్తూ తన అభిమానులను ఫిదా చేస్తోంది. లేటెస్ట్ ఫ్యాషన్ ను కూడా పరిచయం చేస్తూ ఆకట్టుకుంటోంది. 

56

తాజాగా బాడీ టైట్ ఫిట్ లో ఈ ముద్దుగుమ్మ దర్శనమిచ్చింది. క్రిస్టమస్ (Merry Christmas) ఫెస్టివల్ సెలబ్రేషన్స్ సందర్భంగా అదిరిపోయే డ్రెస్ లో మెరిసింది. ఫొటోలకు స్టన్నింగ్ గా ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అభిమాలతో పంచుకుంది. 
 

66

కేతికా శర్మ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె గ్లామర్ మెరుపులకు మైమరిచిపోతున్నారు. ఈ సందర్భంగా పొగడ్తలతో ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ క్రమంలో హీరో వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej)  లైక్ చేశారు. ఆమె లుక్ పై రియాక్ట్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. 
 

About the Author

SN
Shreekanth Nuthi
తెలుగు సినిమా
ఫ్యాషన్
Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: ఇంతలా దిగజారాలా ? వేధింపులకు హద్దుల్లేకుండా పోయింది..ఆడియో లీక్ వివాదంపై రష్మిక ఫైర్
Recommended image2
Monalisa Age: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి..మోనాలిసా మైనరా? ఆమె వయసెంత?
Recommended image3
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'కాలరే ఎత్తరా' మాస్ సాంగ్.. పవన్ స్టెప్పులు, అతడి గాత్రం నెక్స్ట్ లెవల్ అంతే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved