Paayal Rajput: పరువాల విందు చేస్తున్న పాయల్.. అదం ముందు అందాల ప్రదర్శన
టాలీవుడ్ లో ఉవ్వెత్తున లేచిన అందాల కెరటం పాయల్ రాజ్ పుత్.. కాని ఎక్కువ కాలం ఆ స్థాయిని మెయింటేన్ చేయలేకపోయింది పాయల్. ఎంత స్పీడ్ గా పైకి లేచిందో అంతే స్పీడ్ గా వెంటనే పడిపోయింది. వరుస ఫ్లాప్ లతో కెరీర్ గ్రాఫ్ మొత్తం డౌన్ అయ్యింది.

టాలీవుడ్ హీరోయిన్లలో పాయల్ రాజ్‌పుత్ ఓ స్పెషల్. ఆమె అందం ఓ అద్భుతం. సోషల్ మీడియాలో ఏమాత్రం తగ్గకుండా..అందాలవిందు చేస్తుంటుంది పాయిల్. ఎక్కడివక్కడ పరువాలు శిల్పి చెక్కినట్టు.. అద్భుతంగా ఉండే పాయల్.. స్కిన్ షోకు ఏమాత్రం వేనకాడకుండా దూసుకుపోతుంది. ఫిట్ నెస్ విషయంలో కూడాఏమాత్రం తగ్గడం లేదు పాయాల్ రాజ్ పుత్.
ఈమధ్య సోషల్ మీడియాలో ఇంకా రెచ్చిపోతోంది పాయల్. లేటెస్ట్ గా కుర్రాళ్లకి మతి పోగొట్టే భంగిమలతో అదరగొడుతుంది. క్లీవేజ్ అందాతో మెస్మరైజ్ చేస్తుంది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ తో పిచ్చేక్కిస్తోంది. ఎప్పుడు జారిపోతుందో అన్నట్టుగా చాలీ చాలని బ్లాక్ బ్రా... థైస్ అందాలను మెరిపిస్తూ..ఈ మాత్రం చాలునా అన్నట్టు రెడ్ కలర్ మిడ్డితో... అందం ముందు ఓ చిన్న గ్లామర్ షో చేసింది పాయల్.
బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో.. పాయల్ పరువాల ప్రదర్శన..క్లీన్ అండ్ కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్లని చంపేస్తుందీ సెక్సీ భామ. చూపులతోనే చంపేస్తా అనేట్టు ఉందీ. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో శేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకి చెమటలు పట్టిస్తున్నాయి.
టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్టర్ పాయల్ రాజ్‌పుత్...ఆర్‌ఎక్స్ 100 మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకువచ్చిన సునామీ పాయల్. అంతే కాదు ఇప్పటి వరకూ మన దగ్గర ఏ హీరోయిన్ ఈ రకంగా గ్లామర్ కు కొత్త మీనింగ్ ఇవ్వలేదు. ఒక్క సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన పాయల్.. ఆతరువాత ఆ ప్లేస్ ను నిలబెట్టుకోలేకపోయింది.
నిజానికి పాయల్‌లో మంచి నటి ఉంది. గ్లామరస్‌గా ఎంత హాట్‌గా, సెక్సీగా కనిపిస్తుందో, మంచి పాత్రలు పడితే అంతా బాగా యాక్ట్ చేయగలనని నిరూపించుకుంది. ఆ తర్వాత ఒకటి రెండు చిన్న సినిమాలు చేసి అక్కడే పప్పులో కాలేసింది. ఆమె గట్టిగా ప్రయత్నం చేసి ఉంటే ..టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకతిగా ఉండేది.
పాయల్ నటించిన పెద్ద సినిమాలు కూడా ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. రవితేజతో డిస్కోరాజా మూవీలో నటించి మెప్పించింది పాయల్. ఇందులో రెట్రో లుక్‌లో కనువిందు చేసింది. మూగ అమ్మాయిగా, ఇన్నోసెంట్‌గా కనిపించి ఆకట్టుకుంది. అయితే కాస్త వయసు ఉన్న పాత్రలో కనిపించడంతో అంతగా కనెక్ట్ కాలేకపోయింది పాయల్.
టాలీవుడ్ లో హాట్, బోల్డ్ రోల్స్ కి మాత్రమే పాయల్ రాజ్ పుత్ ఉంది అన్నట్లు ఫిక్స్ అయ్యారు మేకర్స్. దానికి తోడు పాయల్ కూడా స్పెషల్ ఐటం సాంగ్స్ చేయడం మొదులుపెట్టడంతో.. హీరోయిన్ గా ఆమె కెరీర రిస్స్ లో పడింది. ఇప్పుడు గట్టెక్కే సూచనలేమీ కనిపించడం లేదు.
కాని సోషల్ మీడియాలో మాత్రం ఏస్టార్ హీరోయిన్ కు తీసిపోకుండా పాయల్ రాజ్ పుత్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె అందానికి ఫిదా అయ్యి.. ఫాలో ఫాలో యూ అనే కుర్రాళ్ళు లక్షల్లో ఉన్నారు. పాయల్ నెక్ట్స్ ఏ ఫోటో పెడుతుందా అని ఎదురుచూసే అభిమానులెందరో..