- Home
- Entertainment
- OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..
OTT: ఈవారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. థ్రిల్లర్ కంటెంట్ ను ఇష్టపడే ఆడియన్స్ ఈ వీక్ పండగ చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో 'మాన్ వర్సెస్ బేబీ', ఆహాలో 'ది హంటర్: చాప్టర్-1' వంటివి స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి.
14

Image Credit : Netflix
నెట్‌ఫ్లిక్స్
మాన్ వర్సెస్ బేబీ వెబ్‌సిరీస్ డిసెంబర్ 11
గుడ్‌బై జూన్ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 12
సింగిల్ పాపా హిందీ సిరీస్ డిసెంబర్ 12
వేక్ అప్ డెడ్ మాన్ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 12
24
Image Credit : prime
అమెజాన్ ప్రైమ్
మెర్వ్ ఒరిజినల్ మూవీ డిసెంబర్ 10
టెల్ మీ సాఫ్ట్లీ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 12
34
Image Credit : JIoHotstar
జియో హాట్‌స్టార్
సూపర్‌మ్యాన్ హాలీవుడ్‌మూవీ (తెలుగులో) డిసెంబర్ 11
ది గ్రేట్ షంషుద్దీన్ ఫ్యామిలీ హిందీ చిత్రం డిసెంబర్ 12
44
Image Credit : Zee5
జీ 5
సాలీ మొహబ్బత్ హిందీ చిత్రం డిసెంబర్ 12
ఆహా
ది హంటర్: చాప్టర్-1 (రణం అరం తవరేల్): తమిళ క్రైమ్ థ్రిల్లర్ (తెలుగు డబ్బింగ్).
ఘటన: క్రైమ్ థ్రిల్లర్ (ఈటీవీ విన్‌తో పాటు ఆహాలో కూడా స్ట్రీమింగ్ కావచ్చు).
వీటితో పాటు ఈ వీకెండ్ డిసెంబర్ 13-15 నాటికి మరింత కొత్త కంటెంట్ ఓటీటీలోకి వచ్చి చేరే అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా హిందీ, తమిళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ మూవీస్ ఎక్కువగా విడుదలవుతున్నాయి.
Latest Videos

