MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • రెచ్చిపోయిన ఆన్ స్క్రీన్ షకీలా.. ప్యాంట్ అన్ జిప్ చేసి మరీ బోల్డ్ రచ్చ, మామూలు బీభత్సం కాదు..

రెచ్చిపోయిన ఆన్ స్క్రీన్ షకీలా.. ప్యాంట్ అన్ జిప్ చేసి మరీ బోల్డ్ రచ్చ, మామూలు బీభత్సం కాదు..

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రిచా చద్దా మరోసారి వార్తల్లో నిలిచింది. తన బోల్డ్ అందాలతో ఇంటర్నెట్ లో సునామీ సృష్టిస్తోంది. రిచా చద్దా గ్లామర్ పరంగా బాలీవుడ్ బాగా పాపులర్ అయింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 06 2022, 08:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Richa Chadda

Richa Chadda

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రిచా చద్దా మరోసారి వార్తల్లో నిలిచింది. తన బోల్డ్ అందాలతో ఇంటర్నెట్ లో సునామీ సృష్టిస్తోంది. రిచా చద్దా గ్లామర్ పరంగా బాలీవుడ్ బాగా పాపులర్ అయింది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. ప్రస్తుతం రిచా చద్దా వయసు 35 ఏళ్ళు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Richa Chadda

Richa Chadda

వెండి తెరపై ఎలాంటి గ్లామర్ హద్దులు లేకుండా చెలరేగిపోవడం రిచా చద్దా స్టైల్. రిచా అందాలు కుర్రాళ్లకు హాట్ ట్రీట్ అనే చెప్పాలి. 2008లో రిచా చద్దా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాక వెబ్ సిరీస్, టివి కార్యక్రమాలలో కూడా నటించింది. 

39
Richa Chadda

Richa Chadda

అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటో షూట్స్ తో రిచా చద్దా నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా రిచా చద్దా షేర్ చేసిన ఫోటోలు అభిమానులని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మతి పోగొట్టే పరువాలతో రిచా చద్దా చేస్తున్న ఎక్స్ పోజింగ్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. 

49
Richa Chadda

Richa Chadda

ఈ రేంజ్ లో రిచా గతంలో ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. స్టైలిష్ బ్లాక్ డ్రెస్ లో రిచా చద్దా పరువాలు ఒలకబోస్తున్న విధానం స్టన్నింగ్ అనిపిస్తోంది. ఆమె ఎద అందాలుకు కుర్రాళ్ల హృదయాలు గల్లంతవుతున్నాయి. 

59
Richa Chadda

Richa Chadda

మరో ఫోటో షూట్ లో రిచా పూర్తిగా గ్లామర్ హద్దులు చెరిపివేసిందనే చెప్పాలి. తాను ధరించిన జీన్స్ ప్యాంట్ ని అన్ జిప్ చేస్తూ బెల్లీ అందాలతో రిచా బీభత్సం సృష్టిస్తోంది. కుర్రాళ్లకు రిచా అందాలు ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ప్రస్తుతం రిచా బోల్డ్ ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. 

69
Richa Chadda

Richa Chadda

ఇదిలా ఉండగా రిచా చద్దా కూడా బాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొంది. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో హాట్ బ్యూటీ రిచా చద్దా తనకు ఎదురైన బాడీ షేమింగ్ గురించి రివీల్ చేసింది. నేను ఏ ఫిలిం మేకర్ ని కలిసినా వారు బాడీ షేమింగ్ చేస్తూ నా కాన్ఫిడెన్స్ దెబ్బతీసేవారు.

79
Richa Chadda

Richa Chadda

నీ ముక్కు బాగాలేదు.. సర్జరీ చేయించుకో అని కొందరు అన్నారు. పెదవులు చిన్నవిగా ఉన్నాయి.. వాటిని కూడా పెంచాలి అని కొందరు అన్నారు. మరికొందరు అసభ్యంగా కామెంట్ చేస్తూ.. ఎద సైజ్ పెరగడం కోసం ఓ అసభ్యకరమైన పని చేయమని సూచించారు అని రిచా చద్దా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. 

89
Richa Chadda

Richa Chadda

ఒకసారి పాతరోజులు గుర్తు చేసుకుందాం.. అప్పట్లో హీరోయిన్లు ఎలా ఉండేవారు.. ఇండియన్ స్టైల్ లో ఉండేవారు. అలా ఉండడం ఆరోగ్యకరం. కానీ ప్రస్తుతం 12 ఏళ్ల అమ్మాయి కూడా కేలరీలు లెక్క గురించి మాట్లాడుతోంది. 

99
Richa Chadda

Richa Chadda

ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఫుడ్ తినకుండా డైటింగ్ అంటున్నారు. వెస్ట్రన్ పద్ధతులు చూసి మనం అందంగా లేము అనుకోవడం పొరపాటు అని రిచా పేర్కొంది. రిచా చద్దా షకీలా బయోపిక్ లో నటించిన సంగతి తెలిసిందే. షకీలా జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించింది రిచా. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Suhana Khan: వామ్మో.. సుహానా ఖాన్ డ్రెస్సుల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. లక్షల్లో కాస్ట్!
Recommended image2
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Recommended image3
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved