ఎవరు మీలో కోటీశ్వరుడు కోసం ఎన్టీఆర్ షాకింగ్ రెమ్యూనరేషన్.. రికార్డు సెట్ చేసిన యంగ్ టైగర్..!

First Published Mar 14, 2021, 7:52 AM IST

వేదిక ఏదైనా ఎన్టీఆర్ దిగాడంటే మోత మోగాల్సిందే. వెండితెరపై తిరుగు లేని హీరోగా ఉన్న ఎన్టీఆర్... నటనతో, డైలాగ్స్ తో, డాన్స్ లతో తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. మంచి వాక్ చాతుర్యం కలిగిన ఈ మల్టీ టాలెంటెడ్ హీరో మరోమారు బుల్లితెరపై యుద్దానికి సిద్ధమయ్యారు.