- Home
- Entertainment
- మిత్రులు చిరు-నాగ్ లకు చెక్ పెట్టడమే ఎన్టీఆర్ లక్ష్యమా... పరిస్థితి చూస్తే అలానే ఉంది!
మిత్రులు చిరు-నాగ్ లకు చెక్ పెట్టడమే ఎన్టీఆర్ లక్ష్యమా... పరిస్థితి చూస్తే అలానే ఉంది!
యంగ్ టైగర్ ఎన్టీఆర్... స్టార్ హీరోలలో అరుదైన రకం. అరుదైన రకం ఎందుకంటే, ఆయన మల్టీటాలెంటెడ్ హీరో. ఎన్టీఆర్ ఒక సింగర్, ప్రొఫెషనల్ డాన్సర్, గొప్ప నటుడు అంతకు మించి డైలాగ్ డెలివరీలో సాటిలేని హీరో.
18

వీటన్నింటితో పాటు మరో క్వాలిటీ కూడా ఎన్టీఆర్ సొంతం... అదే వాక్ చాతుర్యం. మంచి వక్త అయిన ఎన్టీఆర్ సందర్భానుసారంగా కట్టిపడేసే ప్రసంగాలు ఇవ్వడంలో మంచి దిట్ట. ఈ లక్షణం ఎన్టీఆర్ ని అనేక మంది ఫ్యాన్స్ కి దగ్గర చేసింది.

28
ఒక టీవీ హోస్ట్ కి కావలసిన వాక్చాతుర్యం పుష్కలంగా ఉన్న ఎన్టీఆర్... మొదటి అడుగులోనే సూపర్ సక్సెస్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 1 ని ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ గా నడిపించారు. అప్పటికి తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని షోకి ఎన్టీఆర్ ఆ స్థాయిలో ఆదరణ తీసుకురావడం అరుదైన అంశమే.

38
అలాంటి ఎన్టీఆర్ మరొక పాప్యులర్ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించడానికి సిద్ధం అవుతున్నాడు. జెమినీ టీవీలో ప్రసారం కానున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. త్వరలో ప్రసారం కానున్న ఈ షో ప్రోమో షూట్ లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు.

48
తంలో మీలో ఎవరు కోటీశ్వరుడు స్టార్ మాలో ప్రసారం కావడం జరిగింది. వరుసగా మూడు సీజన్స్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. నాగార్జున హోస్టింగ్ స్కిల్స్ కి మంచి మార్కులే పడ్డాయి.

58
2017లో ప్రసారమైన నాలుగవ సీజన్ ని మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. అయితే చిరంజీవి హోస్టింగ్ పై విమర్శలు రావడం జరిగింది. నాగార్జున ముందు చిరంజీవి తేలిపోయారని కథనాలు వెలువడ్డాయి.

68
ఒకరు చేసిన ప్రోగ్రాం మరొకరు చేస్తున్నప్పుడు పోలికలు, ప్రశంసలు, విమర్శలు రావడం సర్వసాధారణం. గొప్ప వ్యాఖ్యాతగా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగిన ఎన్టీఆర్ గత సీజన్స్ ని హోస్ట్ చేసిన నాగార్జున , చిరంజీవిని డామినేట్ చేయడం ఖాయమన్న మాట వినిపిస్తుంది.

78
మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం కి ఎన్టీఆర్ తన హోస్టింగ్ స్కిల్స్, పాపులారిటీతో భారీ టీఆర్పీ తెచ్చిన నేపథ్యంలో నాగ్, చిరులకు ఆయన చెక్ పెట్టినట్లు అవుతుంది. ఫార్మ్ లో ఉన్న ఎన్టీఆర్ ఈ షోని ఒంటి చేత్తో సక్సెస్ చేయడం అనివార్యమే అని చెప్పవచ్చు.

88
దాని వలన ఎన్టీఆర్ తన సీనియర్స్ ని డామినేట్ చేసి... వాళ్ళకంటే బెస్ట్ అనిపించుకునేలా కనిపిస్తున్నారు.

Latest Videos