ఇంటర్నెట్ ని షేక్ చేసిన ఎన్టీఆర్ కిడ్స్... ఇండస్ట్రీని ఏలేయడం ఖాయం!
First Published Dec 26, 2020, 10:01 AM IST
జూనియర్ ఎన్టీఆర్ కిడ్స్ ఇంటర్నెట్ ని షేక్ చేశారు. ఈ ఇద్దరు లిటిల్ క్యూట్ బ్రదర్స్ నెటిజెన్స్ మనసు దోచారు. ఎన్టీఆర్ ఇద్దరు కుమారుల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది.

స్టార్స్ కి సంబంధించిన ప్రతి విషయంపై ఫ్యాన్స్ కి ఆసక్తి ఉంటుంది. ఇక స్టార్స్ వారసులకు వాళ్ళ తండ్రులతో సమానమైన ఫాలోయింగ్ ఉంటుంది. చిన్నప్పటి నుండే డై హార్డ్ ఫ్యాన్స్ స్టార్ కిడ్స్ ని ఫాలో అవుతూ ఉంటారు.

టాలీవుడ్ లో భారీ స్టార్ డమ్ కలిగిన జూనియర్ ఎన్టీఆర్ పిల్లలకు కూడా భారీ క్రేజ్ ఉంది. అరుదుగా బయటికి వచ్చే వాళ్ళ ఫోటోలను మురిసిపోతూ వైరల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?