MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • ఏఎన్నార్‌లోని ఆ క్వాలిటీ తనకు లేదే అని బాధపడిన జూ ఎన్టీఆర్‌.. ఆ లక్షణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

ఏఎన్నార్‌లోని ఆ క్వాలిటీ తనకు లేదే అని బాధపడిన జూ ఎన్టీఆర్‌.. ఆ లక్షణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Jr NTR: జూ ఎన్టీఆర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు నుంచి తాను పొందాలనుకునే లక్షణాన్ని బయటపెట్టాడు. అదేంటో తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టడం మీ వంతు అవుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 05 2025, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
jr ntr

jr ntr

Jr NTR: జూ ఎన్టీఆర్‌ చాలా రోజుల తర్వాత పబ్లిక్‌(Mad2) ఈవెంట్‌కి వచ్చి అదరగొట్టాడు. ఫ్యాన్స్ లో జోష్‌ నింపాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఆయన లుక్‌ కొత్తగా ఉంది. చాలా సన్నగా మారిపోయారు. అది ప్రశాంత్‌ నీల్‌ సినిమా కోసం అని తెలుస్తుంది. అయితే ఫేస్‌లో గ్లో తగ్గడం ఆశ్చర్యంగా మారింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
jr ntr

jr ntr

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆయన చెప్పిన రేర్‌ విషయం చక్కర్లు కొడుతుంది. ఏఎన్నార్‌లోని ఆ లక్షణం తనకు లేదే అని ఆయన బాధపడతాడట. అలా ఉంటే బాగుండేదని కోరుకుంటాడట. మరి ఆ లక్షణం ఏంటనేది చూస్తే. 
 

35
anr, jr ntr

anr, jr ntr

ఏఎన్నార్‌ రొమాన్స్ లో తోపు. ఆయన చాలా వరకు లవ్‌ స్టోరీస్‌తోనే ఆకట్టుకున్నారు. హిట్‌ కొట్టాడు. `దేవదాసు`గా ఆయన చేసిన మ్యాజిక్‌ ఎలాంటిదో తెలిసిందే. అంతేకాదు చాలా వరకు ప్రేమ కథా నేపథ్యంలోని సినిమాలు, ఫ్యామిలీ చిత్రాలు చేసి మెప్పించాడు. కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్ గా వెలిగారు. మన్మథుడు నాగార్జున కంటే అసలు రొమాంటిక్‌ తాత ఏఎన్నార్‌ అని ఆయన మనవడు సుమంత్‌ కూడా చెప్పిన విషయం తెలిసిందే. 

45
Jr NTR

Jr NTR

ఎన్టీఆర్‌ బాధపడేది కూడా అదేనట. తనలో అలాంటి లక్షణం లేదని తెలిపారు. అక్కినేని నుంచి తాను ఏదైనా తీసుకోవాలనుకుంటే ఆ క్వాలిటీని కోరుకుంటానని తెలిపారు తారక్‌. రమ్యకృష్ణతో ఓ ఓల్డ్ చిట్‌చాట్‌లో ఈ విషయాన్ని చెప్పారు ఎన్టీఆర్‌. అంతేకాదు ఎన్టీఆర్‌ కూడా గతంలో తాను రొమాన్స్ లో వీక్‌ అని, ఇంట్లో తన భార్య కూడా అదే కంప్లెయింట్‌ చేస్తుందన్నారు. మొత్తంగా తారక్‌లో ఆ వెలితి ఉండిపోయిందని చెప్పకనే చెప్పారు. 

55
jr ntr

jr ntr

ఇక ఎన్టీఆర్‌ ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీనికి `డ్రాగన్‌` అనే టైటిల్‌ వినిపిస్తుంది. దీంతోపాటు హిందీలో హృతిక్‌ రోషన్‌తో `వార్‌ 2`లో నటించారు. ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది. అలాగే `దేవర 2` సినిమా చేయాల్సి ఉంది. త్వరలోనే నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో సినిమా ప్రకటన రాబోతుందని తాజాగా `మ్యాడ్‌ 2` ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. 

read more: Adhurs 2: `అదుర్స్ 2` చేయకపోవడానికి కారణం ఏంటో బయటపెట్టిన ఎన్టీఆర్‌.. ఇంత పెద్ద కథ ఉందా?

also read: ఉదయ్‌ కిరణ్‌ `ప్రేమంటే సులువు కాదురా` మూవీ ఎలా ఆగిపోయింది? అది రిలీజైతే సూపర్‌ స్టార్‌ పక్కా.. ఆపింది ఎవరు?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Suhana Khan: వామ్మో.. సుహానా ఖాన్ డ్రెస్సుల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. లక్షల్లో కాస్ట్!
Recommended image2
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Recommended image3
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved