MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ‘దేవర’సాంగ్ వివాదం పై స్పందించిన శ్రీలంక కంపోజర్,అనిరిధ్ కు షాకే

‘దేవర’సాంగ్ వివాదం పై స్పందించిన శ్రీలంక కంపోజర్,అనిరిధ్ కు షాకే

 శ్రీలంక సాంగ్  ‘మానికే మగ హితే’   స్వరకర్త చమత్ సంగీత్ స్పందించారు. 

2 Min read
Author : Surya Prakash
Published : Aug 07 2024, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Devara song

Devara song

 సెన్సషనల్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్… ఇటీవల విడుదల చేసిన ‘దేవర’ చిత్రానికి సంబంధించిన రెండో సింగిల్ ‘చుట్టమల్లె’ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు లిరికల్ వీడియోకు యూట్యూబ్ లో దాదాపు 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే, ఈ పాట విడుదలైన వెంటనే అనిరుధ్‌కు సంబంధించిన కొన్ని ట్రోల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ పాట కాపీ పాట అని జనం ట్రోల్ చేయటం మొదలెట్టారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
janhvi kapoor

janhvi kapoor

 
అనిరుధ్ ట్యూన్స్ ను గత ఏడాది బాగా వైరల్ అయిన శ్రీలంక సాంగ్ ‘మానికే మగ హితే’ తో పోల్చి అనిరుద్పై ట్రోల్ల్స్ చేశారు. ఇంతకాలంగా సొంతంగా పాటలు కంపోజ్ చేస్తారని భావించామని, చివరకు అనిరుధ్ కూడా కాపీ క్యాట్ గా మారిపోయారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలపై అనురుధ్ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ‘మానికే మగ హితే’ 
  స్వరకర్త చమత్ సంగీత్ స్పందించారు. 

35


 చమత్ సంగీత్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘దేవర’ పాటకు తన పాటకు ఉన్న పోలికలను చూపించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేశారు. "అనిరుధ్ వర్క్ ను నేను ఎప్పుడే ఆరాధిస్తాను. నా పాట 'మనికే మాగే హితే'ను ప్రేరణగా తీసుకొని అతడు 'చుట్టమల్లె' పాటను రూపొందించడం సంతోషంగా ఉందన్నారు.   'మనికే మాగే హితే' అనేది చమత్ సంగీత్ స్వరపరచిన శ్రీలంక పాట. యోహాని పాడారు. 2021లో విడుదలైన ఈ పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనేక సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ లో హల్ చల్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.  

45
devara

devara


ఈ పాటను రామజోగయ్య శాస్త్రి గీత రచయితగా అనిరుద్ సంగీత దర్శకత్వంలో సూపర్ హిట్ సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా మొదటి సాంగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్లిపోతోంది ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతోందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు ఇకపోతే ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు 

55
janhvi kapoor

janhvi kapoor


కొరటాల శివ డైరెక్షన్లో.. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్.. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కబోతున్న సినిమా దేవర.. ఈ సినిమాలో గీకో  ఈ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఇక దేవర సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .దేవర సినిమా నుంచి రెండవ పాట విడుదల కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయాయి..

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా
Recommended image2
Vijay Deverakonda: రామ్ చరణ్ కాదు, శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. రీమేక్ మూవీపై పెరుగుతున్న అంచనాలు
Recommended image3
Trisha Krishnan: పుకార్లకు చెక్ పెట్టిన త్రిష, లండన్ టూర్‌ వెనుక అసలు కథ ఇదే.. అభిమానులకు గుడ్‌న్యూస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved