MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్ అయిన ఎన్టీఆర్‌, వాళ్లు సెట్‌లో ఉంటే టేకుల మీద టేకులే.. తారక్‌ ఇబ్బంది పడేది ఎవరికి?

సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్ అయిన ఎన్టీఆర్‌, వాళ్లు సెట్‌లో ఉంటే టేకుల మీద టేకులే.. తారక్‌ ఇబ్బంది పడేది ఎవరికి?

ఎన్టీఆర్‌ తలుచుకుంటూ ఒకే టేక్‌లో సీన్‌ అయిపోతుంది. అంత బాగా, అంత పర్ఫెక్ట్ గా యాక్ట్ చేస్తారు. కానీ ఆ ముగ్గురు ఆర్టిస్ట్ లు ఉంటే మాత్రం టేకుల మీద టేకులే అట.   

2 Min read
Author : Aithagoni Raju
Published : May 14 2025, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
jr ntr, ntr (etv)

jr ntr, ntr (etv)

ఎన్టీఆర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ఎంతటి క్లిష్టమైన సీన్‌ అయినా ఒకే టేక్‌లో చేస్తారని అంటుంటారు. రెండు మూడుపేజీల డైలాగ్‌లు కూడా అంతే బాగా చెబుతాడనే పేరుంది. అలాంటి తారక్‌ సెట్‌లో వాళ్లు ఉంటే మాత్రం ఇబ్బంది పడతాడట. మరి ఎన్టీఆర్‌ ఇబ్బంది పెట్టే ఆర్టిస్ట్ లు ఎవరనేది చూస్తే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
jr ntr, ntr (ETV)

jr ntr, ntr (ETV)

ఎన్టీఆర్‌.. ఎన్టీ రామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చూడ్డానికి పెద్ద ఎన్టీఆర్‌లా ఉండటం, నటన పరమైన టాలెంట్‌ కూడా అదే స్థాయిలో ఉండటంతో అభిమానులు అదే స్థాయిలో ఆదరించారు. పెద్ద స్టార్‌ని చేశారు.

తారక్‌ తనని తాను నిరూపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోగా ఎదుగుతున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `దేవర`తో ఆయన పాన్‌ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఆస్కార్‌లోనూ సందడి చేసిన విషయం తెలిసిందే. 
 

35
jr ntr, ntr (ETV)

jr ntr, ntr (ETV)

ఇదిలా ఉంటే సింగిల్‌ టేక్‌ నటుడిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్‌లో ఆయా నటులు ఉంటే మాత్రం ఇబ్బంది పడతాడట. టేక్‌ల మీద టేకులు తీసుకుంటూనే ఉంటాడట. సీన్‌ ఎప్పటికి ఓకే అవుతుందో తెలియదు.

మరి ఆయన్ని అంతగా ఇబ్బంది పేట్టే ఆర్టిస్ట్ లు ఎవరనేది చూస్తే.. వాళ్లు కమెడియన్లు కావడం విశేషం. అవును సెట్‌లో తారక్‌ బయపడేది, ఇబ్బంది పడేది ఆ ముగ్గురు కమెడియన్లకు అట. 
 

45
venu madhav, brahmanandam

venu madhav, brahmanandam

వాళ్లు ఎవరో కాదు, బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్‌. వారితో సీన్లు ఉన్నాయంటే ఆ రోజు షూటింగ్‌ రచ్చ రచ్చగా ఉంటుందట. తారక్‌ని వీరు బాగా డిస్టర్బ్ చేస్తారని, కొంటె జోకులు, కితకితలు ఇలా నానా రకాలుగా ఆయన్ని నవ్విస్తూ ఉంటారట. వారిని చూడగానే ఎన్టీఆర్‌ కి కూడా నవ్వాగదు అట. నవ్వుతూనే ఉంటాడట.

దీని కారణంగా సీన్లు త్వరగా ఓకే కావట. స్వయంగా ఎన్టీఆర్‌ ఈ విషయాన్ని చెప్పారు. వేణు మాధవ్‌తో జరిగిన ఓ చిట్‌ చాట్‌లో వెల్లడించారు. బ్రహ్మానందం, వేణు మాధవ్‌, అలీ ఉంటే నేను నవ్వాపుకోలేను, అది షూటింగ్‌కి ఇబ్బంది అవుతుంది. దర్శక, నిర్మాతలు తలలు పట్టుకుంటారు అని తెలిపారు. గతంలో పాత ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 
 

55
Prashanth Neel, NTR Jr, kgf

Prashanth Neel, NTR Jr, kgf

ఎన్టీఆర్‌ గతేడాది `దేవర` చిత్రంతో అలరించారు. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి `వార్‌ 2`లో నటించారు. ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. హృతిక్‌ రోషన్‌ మరో హీరోగా నటించిన ఈ మూవీ ఆగస్ట్ లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

ఇక ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో `డ్రాగన్‌`(వర్కింగ్‌ టైటిల్‌) చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే కొత్త షెడ్యూల్‌లో తారక్‌ పాల్గొనబోతున్నారు. ఈ మూవీ కోసం తారక్‌ మేకోవర్‌ షాకిస్తుంది. చాలా సన్నగా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image2
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Recommended image3
Suriya Box Office 2026: విజయ్, అజిత్ రూటు మార్చారు.. ఇక 1000 కోట్ల క్లబ్‌లో సూర్య.. చరిత్ర సృష్టిస్తాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved