సన్నీ టు స్వీటీ... హాట్ హాట్ యోగా ఫోజులు
సినీ రంగంలో హీరోయిన్‌లుగా ప్రూవ్ చేసుకోవాలంటే గ్లామర్, లుక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ముద్దుగుమ్మలు అందంగా కనిపించేందుకు యోగాను ఆశ్రయిస్తుంటారు. దాదాపు పాపులర్ స్టార్స్ అందరూ యోగా వల్ల కలిగే లాభాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా యోగా డే సందర్భంగా ఈ ముద్దుగుమ్మలు పోస్ట్ చేసే యోగా ఫోజులు అభిమానులను అలరిస్తుంటాయి.
16

నేను యోగాను చాలా నమ్ముతా.. నా జీవితంలో యోగా వల్ల వచ్చినన్ని మార్పులు ఇంక దేని వాళ్ల కూడా రాలేదు: త్రిష

26

ఆరోగ్య సంబంధించిన ఎన్నో గొప్ప విషయాలు యోగా ద్వారా తెలుసుకోవచ్చు: తమన్నా

36

ఫిట్‌గా ఉండేందుకు సెలబ్రిటీలు ఎక్కువగా యోగానే ఆశ్రయిస్తుంటారు. శారీరక ఆరోగ్యం కోసమే కాదు. మానసిక ఆరోగ్యం కోసం కూడా వారు ఇదే ఫాలో అవుతున్నారు.

46

హాట్ బ్యూటీ అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా పనిచేసింది. యోగా ద్వారా శరీరం, మనసు మీద కంట్రోల్ ఉంటుంది. అందుకే అనుష్క తల్లి దండ్రులు పిల్లలకు యోగా శిక్షణ ఇప్పించాలని సూచిస్తోంది.

56

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లో అడుగు పెట్టిన సన్నీ లియోన్ కూడా యోగా టీచరే కావటం విశేషం.

66

అందుకే ఆమె పలు వేదికల మీద యోగా వల్ల ఆరోగ్యం మెరగవుతుందని చెపుతుంటుంది.

Latest Videos