MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ శివాజీకి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో నితిన్.. ప్లానింగ్ మామూలుగా లేదు..

బిగ్ బాస్ శివాజీకి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో నితిన్.. ప్లానింగ్ మామూలుగా లేదు..

నితిన్ మరో రెండు చిత్రాలని లైన్ లో పెట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు క్రేజీ ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 25 2024, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నితిన్ తదుపరి చిత్రాల లైనప్ క్రేజీగా ఉంది. రాబిన్ హుడ్, తమ్ముడు అనే చిత్రాల్లో నితిన్ నటిస్తున్నారు. చాలా కాలంగా నితిన్ కి సరైన హిట్ లేదు.  నితిన్ చివరగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో నటించాడు. నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తమ్ముడు, రాబిన్ హుడ్ చిత్రాలతో అయినా తన కెరీర్ మళ్ళీ గాడిలో పడుతుంది అని నితిన్ భావిస్తున్నాడు. తమ్ముడు చిత్రం వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో.. రాబిన్ హుడ్ చిత్రం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. డిసెంబర్ లో రాబిన్ హుడ్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

 

36

ఈ రెండు చిత్రాలు సెట్స్ పై ఉండగానే నితిన్ మరో రెండు చిత్రాలని లైన్ లో పెట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు క్రేజీ ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు. నితిన్ ఒకే చేసినట్లుగా వస్తున్న ఈ రెండు చిత్రాల దర్శకులకు ఓ ప్రత్యేకత ఉంది. 

46

నితిన్ కి గతంలో పదేళ్ళపాటు హిట్ లేదు. ఇక కెరీర్ ముగిసింది అనుకుంటున్న తరుణంలో విక్రమ్ కుమార్ లైఫ్ ఇచ్చారు. ఇష్క్ చిత్రంతో నితిన్ కెరీర్ కి ఊపిరి పోశారు. నితిన్, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం ఖరారయింది. 

56

నితిన్ ఒకే చేసినట్లు ప్రచారం జరుగుతున్న మరో చిత్రం ఆదిత్య హాసన్ అనే డైరెక్టర్ తో. 90's ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ తో ఆదిత్య హాసన్ సింపుల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా సంచలనం సృష్టించారు. రీసెంట్ టైంలో ఇది బెస్ట్ వెబ్ సిరీస్ గా గుర్తింపు పొందింది. బిగ్ బాస్ ఫేమ్ శివాజీ కెరీర్ కి ఈ వెబ్ సిరీస్ కొత్త జోష్ తీసుకువచ్చింది. 

 

66

ఆదిత్య హాసన్.. నితిన్ కి ఇటీవల ఒక స్టోరీ వినిపించారట. కథ చాలా బావుండడంతో నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా నితిన్ తదుపరి చిత్రాల లైనప్ క్రేజీగా ఉంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Recommended image2
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image3
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved