టోర్న్ జీన్స్, కిల్లింగ్ లుక్స్... నిహారిక గ్లామర్ ఫోటోపై చిరు అల్లుడు క్రేజీ కామెంట్!

First Published Feb 23, 2021, 11:40 AM IST

మెగా ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయమైన వన్ అండ్ ఓన్లీ డాటర్ గా నిహారిక రికార్డు సృష్టించింది. నిహారిక హీరోయిన్ కావడాన్ని మెగా ఫ్యామిలీ వీరాభిమానులు వ్యతిరేకించినా... ఆమె మొండిగా ముందుకు వెళ్లారు. ఇక పెళ్లి తరువాత నటనకు బై చెబుతుందంటుకుంటే... మరింత దూకుడు పెంచేలా ఉంది నిహారిక.