ఏకాంతంలో హద్దులు లేని రొమాన్స్ తో రెచ్చిపోయిన నిహారిక... వైరల్ అవుతున్న హనీమూన్ ఫోటోలు!
First Published Jan 3, 2021, 4:44 PM IST
న్యూలీ వెడ్డింగ్ కపుల్ నిహారిక, చైతన్య హానీమూన్ మూడ్ లో ఉన్నారు. చల్లని సాగరతీరం దేశం మాల్దీవ్స్ కి వెళ్లిన నిహారిక, చైతన్య ఏకాంతంలో హద్దులు లేని రొమాన్స్ అనుభవిస్తున్నారు. పెళ్ళైన తరువాత మొదటి ట్రిప్ గా మాల్దీవ్స్ వెళ్లిన ఈ జంట ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారని ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది.

క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కుటుంబంతో జరుపుకున్న నిహారిక చైతన్య... డిసెంబర్ 26న హనీమూన్ కి వెళ్లడం జరిగింది. ప్రంపంచంలో అందమైన సముద్ర తీర దేశమైన మాల్దీవ్స్ కి హనీమూన్ కొరకు వెళ్లారు. వయసు పైబడిన జంటలకే రొమాంటిక్ ఆలోచనలు తెప్పించే సాగర తీరంలో కొత్తగా పెళ్ళైన నవ జంట మరింత రెచ్చిపోతున్నారు.

నిహారిక తన హనీమూన్ వెకేషన్ పిక్స్ ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. నిహారిక హాట్ పోజులు, రొమాంటిక్ హగ్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?