పెళ్ళైతే ఏంటీ... ఆ విషయంలో అసలు తగ్గనంటున్న నిహారిక!

First Published Feb 18, 2021, 1:31 PM IST

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నిహారిక కొణిదెల పెళ్లి తరువాత కూడా గ్లామర్ షోకి తెరదింపడం లేదు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ... పెళ్ళైతే ఏంటీ ఆ విషయంలో అసలు తగ్గేది లేదంటుంది.