MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మట్టి గాజులు వేసుకుని మురిసిపోతూ.. నడుము సొగసుతో మాయ చేస్తున్న మెగా డాటర్ నిహారిక

మట్టి గాజులు వేసుకుని మురిసిపోతూ.. నడుము సొగసుతో మాయ చేస్తున్న మెగా డాటర్ నిహారిక

మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.  అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 06 2023, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.  అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీనితో నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.  అలాగే సినిమా ఆఫర్స్ కోసం కూడా ట్రై చేస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

ఇదిలా ఉండగా నిహారిక తన పర్సనల్ లైఫ్ తో ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆమె వివాహ బంధంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. చైతన్య జొన్నలగడ్డ , నిహారిక ఇటీవల విడాకులు తీసుకుని విడిపోయారు. 

 

38

అంతకు ముందు వీరిద్దరి పర్సనల్ లైఫ్ లో విభేదాలు మొదలైనట్లు రూమర్స్ వచ్చాయి ఇప్పుడు ఆ రూమర్స్ నిజమయ్యాయి. నిహారిక విడాకుల గురించి మెగా ఫ్యామిలీ ఎవరూ బయట స్పందించలేదు. తనకి ప్రైవసీ కావాలని నిహారిక విడాకులు ప్రకటిస్తూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

48

అయితే నిహారిక సోషల్ఇ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది. తాజాగా నిహారిక పింక్ శారీలో చిలిపిగా చిరునవ్వులు చిందిస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

58

నడుము సొగసు చూపిస్తూ క్యాజువల్ గా నిహారిక చీరకట్టులో ఫోజులు ఇచ్చింది. మట్టి గాజులు వేసుకుని మురిసిపోతోంది. నిహారిక క్యూట్ అండ్ హాట్ లుక్స్ ప్రస్తుతం నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. 

68

నిహారిక అవకాశం దొరికితే సినిమాల్లో సైతం రాణించాలని చూస్తోంది. అయితే క్రేజీ ఆఫర్స్ మాత్రం ఈ మెగా డాటర్ కి దక్కడం లేదు. నిహారిక ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ పైనే ఫోకస్ పెట్టింది. 

78

నిహారిక తరచుగా తన ఫ్రెండ్స్ తో కలసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాము. మొన్నటి వరకు వరుణ్ సందేశ్ సతీమణి వితిక షేరుతో వెకేషన్స్ లో కనిపించింది. 

88

నిహారిక లేటెస్ట్ ఫొటోస్ కి నెటిజన్లు లవ్ ఎమోజీ లతో తమ స్పందన తెలియజేస్తున్నారు. నిహారికకి చీరకట్టు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Recommended image2
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image3
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved