MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నడి రోడ్లపై నిహారిక కిల్లర్‌ పోజులు.. వామ్మో మెగా డాటర్‌ ఇలా రెచ్చిపోతుందేంటి?.. నెటిజన్లు షాకింగ్‌ పోస్టులు..

నడి రోడ్లపై నిహారిక కిల్లర్‌ పోజులు.. వామ్మో మెగా డాటర్‌ ఇలా రెచ్చిపోతుందేంటి?.. నెటిజన్లు షాకింగ్‌ పోస్టులు..

మెగా డాటర్‌ నిహారికా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుంది. ఇన్నాళ్లు ఓ పద్ధతిగా కనిపించినా ఈ భామ ఊహించని విధంగా టర్న్ తీసుకుంటుంది. గ్లామర్‌ షోతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. అభిమానులకే మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా చేస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 29 2023, 04:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నిహారిక రెచ్చిపోతుంది. బౌండరీలు బ్రేక్‌ చేస్తుంది. ఎప్పుడూ లేని విధంగా గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో బిజీ అవుతుంది. ఆమె వరుసగా ఫోటో షూట్లు చేసి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. 
 

25

రెగ్యూలర్‌ కమర్షియల్‌ హీరోయిన్ల మాదిరిగా, యాంకర్ల మాదిరిగా నిహారికా సైతం ఫోటో షూట్లు చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ట్రెండీ వేర్‌లో మెరిసింది. అయితే రోడ్డుపై పడుకుని, కిల్లింగ్‌ పోజులిచ్చింది. తన బిగువైన ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. కమర్షియల్‌ హీరోయిన్ల తరహాలో ఆమె గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుండటం విశేషం. 

35

నడి రోడ్లపై నిహారికా ఇలాంటి గ్లామర్‌ ఫోటో షూట్‌ చేయడం, వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తుంది. షాక్‌కి గురి చేస్తుంది. నిహారిక ఇలా తెగిస్తుందేంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. భర్తతో విడిపోతుందని, అందుకే స్వేచ్ఛవచ్చిందని, హద్దులు దాటి హాట్‌ షో చేస్తుందని కొందరు కామెంట్లు పెట్టడం గమనార్హం. ఏదేమైనా నిహారిక బోల్డ్ గా మారుతున్న తీరు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

45

నిహారికా కూడా యాంకర్‌గానే కెరీర్‌ని ప్రారంభించింది. `ఢీ జూనియర్‌` షోకి యాంకర్‌గా చేసి మెప్పించింది. ఆ తర్వాత నిర్మాతగా మారింది. `ముద్దపప్పు ఆవకాయ` అనే వెబ్‌ సిరీస్‌కి ఆమె నిర్మాత అయ్యింది. అదే టైమ్‌లో `ఒకమనసు` చిత్రంతో హీరోయిన్‌గానూ టర్న్ తీసుకుంది. కానీ మెప్పించలేకపోయింది. `ఓరు నల్ల నాల్‌ పాథు సోల్రెన్‌`, `హ్యాపీ వెడ్డింగ్‌`, `సూర్యకాంతం` చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. `సైరా`లో చిన్న పాత్రలో మెరిసింది.

55
Niharika Konidela

Niharika Konidela

ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లో నటిస్తూ, నిర్మిస్తూ కెరీర్‌ని కొనసాగిస్తుంది. రెండేళ్ల క్రితం నిహారికకి.. చైతన్య జొన్నలగడ్డకి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో చాలా గ్రాండ్‌గా రాయల్‌ వెడ్డింగ్‌ తరహాలో వీరి వివాహం జరిగింది. కానీ ఇప్పుడు విభేదాలు తలెత్తినట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు విడిపోతున్నారనే ప్రచారం జరుగుతుంది. నిహారిక వ్యవహరించే తీరు కూడా అనేలా ఉంది. మరి ఏం జరుగుతుందో మున్ముందు తేలనుంది.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Flora Saini: 14 నెలలు నరకం అనుభవించా, ఆ నిర్మాత నా జీవితాన్ని నాశనం చేశాడు.. బిగ్‌ బాస్‌ నటి సంచలన విషయాలు వెల్లడి
Recommended image2
Dhruva Natchathiram: 9 ఏళ్ల తర్వాత థియేటర్లోకి విక్రమ్‌ సినిమా.. ధృవ నక్షత్రం కి కోర్ట్ గ్రీన్‌ సిగ్నల్‌
Recommended image3
NTR Warning To Chiranjeevi: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చినా లెక్కచేయని చిరంజీవి, దెబ్బకి 6 నెలలు మంచానికే పరిమితం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved