నాగబాబు అల్లుడు, చిరు అల్లుడు టైప్ కాదట... అలా చేయనంటూ తెగేసి చెప్పాడుగా!

First Published Feb 22, 2021, 4:41 PM IST

నాగబాబు తన అమ్మకూచి నిహారిక వివాహం గ్రాండ్ గా పరిశ్రమ మొత్తం చెప్పుకొనేలా చేశారు. గుంటూరుకు చెందిన ఐ జి ప్రభాకర్ రావు కుమారుడైన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక వివాహం జరిగింది.