MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాళ్ల మీద పడ్డ ఆ ఇద్దరెవరో చెప్పేసిన నిహారిక.. ప్రీ వెడ్డింగ్‌ ఫోటోస్‌..

కాళ్ల మీద పడ్డ ఆ ఇద్దరెవరో చెప్పేసిన నిహారిక.. ప్రీ వెడ్డింగ్‌ ఫోటోస్‌..

మెగా ఫ్యామిలీ ఇంట్లో పెళ్ళి సందడి ప్రారంభమైంది. నిన్నటి వరకు పార్టీలతో ఎంజాయ్‌ చేసిన వీరంతా ఇప్పుడు వెడ్డింగ్‌ పనుల్లో బిజీ అయ్యారు. తాజాగా నిహారిక ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌ని షురూ చేసింది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఈ సీక్రెట్‌ని రివీల్‌ చేసిందీ అమ్మడు. 

2 Min read
Aithagoni Raju
Published : Dec 05 2020, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక గుంటూరుకి చెందిన ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యతో నిహారిక వివాహం జరుగనుంది. ఈ నెల 9న ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌ విలాస్‌లో పెళ్ళి జరగనుంది. ఆగస్ట్ లో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయం తెలిసిందే.

210
ఎంగేజ్‌మెంట్‌ అయిన మరుక్షణమే తన ఫ్రెండ్స్ కి బ్యాచిలరేట్‌ పార్టీ ఇచ్చింది నిహారిక. మరోవైపు తమ మెగా డాటర్స్ కి ఓ డిన్నర్‌ పార్టీ ఇచ్చింది. ఇటీవలే కాబోయే పెళ్ళి జంటకి ఓ సర్‌ప్రైజ్‌ ఏర్పాటు చేశారు మెగా ఫ్యామిలీ. తమ కుటుంబంలోకి చైతన్యని ఆహ్వానించారు. చిరంజీవి కుమార్తె సుస్మిత, శ్రీజ దంపతులు బుధవారం రాత్రి ఓ స్పెషల్‌ పార్టీ ఇచ్చారు.

310
ఇందులో వరుణ్‌ తేజ్‌, సాయితేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, కళ్యాణ్‌ దేవ్‌, అల్లు అర్జున్‌ సతీమణి స్నేహా, అల్లు శిరీష్‌, అల్లు వెంకటేష్‌ దంపతులు, అలాగే ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఇందులో పాల్గొన్నారు.

410
ఈ సందర్భంగా దిగిన ఫోటోలను కళ్యాణ్‌ దేవ్‌ పంచుకున్నారు. `నిస్‌చే` యాష్‌ ట్యాగ్‌తో ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు ట్రెండ్‌ చేస్తున్నారు. `నిస్‌చే సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. రాత్రి పార్టీ చాలా సంతోషంగా జరిగింది. ఎప్పటికీ గుర్తుండిపోయే పార్టీ ఇది` అని పేర్కొన్నాడు కళ్యాణ్‌ దేవ్‌.

510
`నిస్‌చే సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. రాత్రి పార్టీ చాలా సంతోషంగా జరిగింది. ఎప్పటికీ గుర్తుండిపోయే పార్టీ ఇది` అని పేర్కొన్నాడు కళ్యాణ్‌ దేవ్‌.

610
చైతన్య స్పందిస్తూ, పార్టీతో తనకి ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను అందించిన శ్రీజ, సుస్మితలకు ధన్యవాదాలు ` అని తెలిపారు. చైతన్యని తమ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తూ సుస్మిత ఫోటోని పంచుకుంది.

710
ఇదిలా ఉంటే తాజాగా నిహారిక మూడు ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్‌ అవుతున్నాయి. నిహారిక ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఆమెను ఇద్దరు లేడీస్‌ రెడీ చేస్తున్నారు.

810
వారిద్దరూ తన కాళ్లు పట్టుకున్నట్లుగా ఈ ఫొటో ఉంది. చూసిన వారంతా అదే అనుకుంటారని భావించిన నిహారిక ఈ ఫొటో గురించి వివరణ ఇచ్చింది.

910
ఈ ఫొటోలోని వారు నా హీల్స్‌ను సరిచేస్తున్నారు. వారిద్దరూ పెళ్లికూతురుని చక్కగా రెడీ చేస్తారు కాబట్టే.. నాకు తెలిశారు. లవ్‌ యు గర్ల్స్‌..` అని చెబుతూ, మరో ఫొటోలో వారిద్దరిని పరిచయం చేసింది నిహారిక. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

1010
ఇదిలా ఉంటే కరోనా కారణంగా కొద్దిమంది బంధుమిత్రులు, సినీ వర్గాల సమక్షంలో ఈ మ్యారేజ్‌ ఈవెంట్‌ జరుగనుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
Recommended image2
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
Recommended image3
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved