నిహారిక, చైతన్యల మ్యారేజ్‌ వెనకాల పెద్ద లవ్‌స్టోరీనే ఉందిగా..సీక్రెట్స్ రివీల్‌ చేసిన న్యూ కపుల్‌

First Published Feb 14, 2021, 10:10 AM IST

మెగా డాటర్‌ నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో గతేడాది డిసెంబర్‌లో చాలా గ్రాండియర్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఇది అరెంజ్‌ మ్యారేజ్‌గా ప్రచారం జరిగింది. కానీ దీని వెనకాల నిహారిక, చైతన్యల మధ్య పెద్ద లవ్‌ స్టోరీ ఉందట. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ తమ లవ్‌ స్టోరీ సీక్రెట్‌ని బయటపెట్టారు ఈ నయా కపుల్‌.