Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • బుర్జ్ ఖలీఫా 154వ అంతస్తుల్లో బుల్లితెర భామ సొగసు విస్ఫోటనం.. అంత ఎత్తులో సైతం బ్యాక్ లెస్ గౌనులో రచ్చ

బుర్జ్ ఖలీఫా 154వ అంతస్తుల్లో బుల్లితెర భామ సొగసు విస్ఫోటనం.. అంత ఎత్తులో సైతం బ్యాక్ లెస్ గౌనులో రచ్చ

తాజాగా నియా శర్మ దుబాయ్ వెకేషన్ లో ఉంది. తన స్నేహితులతో కలసి ఎంజాయ్ చేస్తోంది. అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో నియా శర్మ సందడి చేసింది. 

Asianet News | Published : Nov 08 2023, 05:30 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

బాలీవుడ్ సార్ హీరోయిన్లు సైతం అసూయపడేలా హాట్ లుక్ నియా శర్మ సొంతం. ఆసియాలోనే సెక్సీగా ఉండే మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది నియా శర్మ. కత్రినా కైఫ్, దీపికా పదుకొనె లాంటి హీరోయిన్లతో పోటీ పడుతూ ఈ ఫీట్ దక్కించుకోవడం మాటలు కాదు. బుల్లితెరపై నాగిన్ సిరీస్ తో పాపులర్ అయిన నియా శర్మ ఎందుకనో వెండితెరపై సక్సెస్ కాలేకపోయింది. 

29
Asianet Image

నియా శర్మ బోల్డ్ ఫోజులు నిత్యం సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య హాట్ టాపిక్.  సోషల్ మీడియాలో కూడా ఆమెని మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలో అవుతారు. నాజూకైన అందంతో తన ఒంపుసొంపులు ప్రదర్శిస్తూ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది నియా. మరోసారి తన బోల్డ్ ఫోజులతో కుర్రాళ్ళని కైపెక్కిస్తోంది. 

39
Asianet Image

32 ఏళ్ల నియా శర్మ బుల్లితెరపై హాటెస్ట్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఆమె బోల్డ్ ఫోజులు నెట్టింట హాట్ టాపిక్. ఎప్పటికప్పుడు నియా శర్మ ఘాటు ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. 

49
Asianet Image

నడుము, క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంది నియా. నియా శర్మని ఇంస్టాగ్రామ్ లో దాదాపు 7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

59
Asianet Image

రీసెంట్ గా నియ శర్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. నియా శర్మ ఎక్స్ పోజింగ్ విషయంలో తరచుగా ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. బోల్డ్ గా కనిపించడం ఆమె స్టైల్. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా నియా శర్మ స్కిన్ షోతో రెచ్చిపోవడం చూస్తూనే ఉన్నాం. 

69
Asianet Image

తాజాగా నియా శర్మ దుబాయ్ వెకేషన్ లో ఉంది. తన స్నేహితులతో కలసి ఎంజాయ్ చేస్తోంది. అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో నియా శర్మ సందడి చేసింది. 

79
Asianet Image

తనకు మాత్రమే సాధ్యం అయిన విధంగా నియా శర్మ బోల్డ్ గా అంత ఎత్తులో రెచ్చిపోయింది. అందాలు మతిపోగొట్టేలా ఒలకబోస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. సైడ్ యాంగిల్ లో ఆమె ఎద అందాలు ఎక్స్ పోజ్ చేస్తున్న విధానం కిరాక్ అనే చెప్పాలి. 

89
Asianet Image

నాటీగా ఫోజులు ఇవ్వడంలో నియా శర్మ స్టయిలే వేరు. అసలు సిసలైన హాట్ నెస్ కు అర్థంలా నియా శర్మ మారింది. మత్తు కళ్లతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. అందాలని ఘాటుగా ఆరబోయడంలో మరోసారి నియా శర్మ తన ప్రత్యేకత చాటుకుంది. నియా ఫోజులకు నెటిజన్లతో పాటు సెలెబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. అదే సమయంలో ట్రోలింగ్ కూడా జరుగుతోంది. 

99
Asianet Image

నాగిన్ సీరియల్ తో పాపులర్ అయిన నియా శర్మ తరచుగా సోషల్ మీడియాలో  ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. ఆ మధ్యన తన బర్త్ డే రోజున వల్గర్ గా కనిపించే బర్త్ డే కేక్ తో తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంది. దీనితో ఆమెని నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories