MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Karthikeya marriage:పెళ్లి పందిర్లో చందమామలా మెరిసిపోయిన కార్తికేయ భార్య లోహిత... వైరల్ గా పెళ్లి ఫోటోలు

Karthikeya marriage:పెళ్లి పందిర్లో చందమామలా మెరిసిపోయిన కార్తికేయ భార్య లోహిత... వైరల్ గా పెళ్లి ఫోటోలు

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ముఖ్యంగా పెళ్లి అనేది ముదిరిపోక ముందే చేసుకోవాలి. రైట్ టైం లో మ్యారేజ్ చేసుకున్న ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్ ఇద్దరిద్దరు పిల్లలతో చక్కని ఫ్యామిలీ నిర్మించుకున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 23 2021, 12:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

 
ఈ సూత్రాన్ని అర్థం చేసుకున్న హీరో కార్తికేయ గుమ్మకొండ 29ఏళ్లకు చక్కగా పెళ్లి పీటలు ఎక్కాడు. తనకు నచ్చిన, మెచ్చిన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. నవంబర్ 21న హైదరాబాద్ వేదికగా కార్తికేయ వివాహం ఘనంగా జరిగింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


 
తన చిన్ననాటి ఫ్రెండ్, ప్రేయసి లోహితను పెళ్లి చేసుకున్నాడు. ఇష్టసఖి మెడలో మూడు ముళ్ళు వేసి, ఏడడుగులు నడిచారు. లోహిత చాలా అందంగా ఉండగా, నూతన వధూవరులు పెళ్లి మండపంలో చందమామ వలె మెరిసిపోయారు. 
 

38


కార్తికేయ (Karthikeya) వివాహానికి మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi)హాజరుకావడం విశేషం. చిరు స్వయంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. చిరంజీవితో కార్తికేయకు ప్రత్యేక అనుబంధం ఉంది. జీ సినిమా అవార్డ్స్ ఫంక్షన్ లో కార్తికేయ తన స్పీచ్ తో చిరు కళ్ళలో నీరు తెప్పించారు. అప్పటి నుండి చిరుకు కార్తికేయపై ప్రేమ ఏర్పడింది. 

48


అలాగే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సైతం ఈ వివాహానికి హాజరయ్యారు. కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా మూవీ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కగా, అల్లు అరవింద్ సమర్పకులుగా ఉన్నారు. 

58

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చిన కార్తికేయ ఆర్ ఎక్స్ 100 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తర్వాత ఆయన నటించిన గుణ 369 సైతం హిట్ టాక్ తెచ్చుకుంది.

68

 అయితే ఆర్ ఎక్స్ 100 రేంజ్ హిట్ తనకు మరలా దక్కలేదు. కార్తికేయ వివాహానికి ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తన బాయ్ ఫ్రెండ్ తో పాటు హాజరైంది. 

78


ఇక కార్తీకేయ తన లేటెస్ట్ మూవీ రాజావిక్రమార్క లో ఎన్ ఐ ఏ ఏజెంట్ గా నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. ఏజెంట్ గా పర్ఫెక్ట్ బాడీ, యాక్టింగ్ తో కార్తికేయ మాత్రం ఆకట్టుకున్నారు. 
 

88

మరోవైపు ప్రాధాన్యం ఉంటే విలన్ రోల్స్ కూడా చేస్తున్నాడు. నాని గ్యాంగ్ లీడర్ మూవీలో మొదటిసారి విలన్ రోల్ చేసిన కార్తికేయ, తాజాగా తమిళ్ చిత్రం వలిమై లో నెగిటివ్ రోల్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో ఆయన బైక్ రేసర్ గా కనిపించనున్నారు. మరి పెళ్లి తర్వాత అయినా , హీరోగా బ్లాక్ బస్టర్ అందుకుంటాడేమో చూద్దాం...  

Also read Kartikeya Wedding: గ్రాండ్‌గా కార్తికేయ పెళ్లి వేడుక.. చిరంజీవి, పాయల్‌ రాజ్‌పుత్‌, ప్రముఖుల సందడి (ఫోటోలు)
 

Also read karthika deepam: మోనితకు షాక్ ఇచ్చిన వంటలక్క.. సహజగర్భం కాదంటూ అసలు ట్విస్ట్?

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved