MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • karthika deepam: మోనితకు షాక్ ఇచ్చిన వంటలక్క.. సహజగర్భం కాదంటూ అసలు ట్విస్ట్?

karthika deepam: మోనితకు షాక్ ఇచ్చిన వంటలక్క.. సహజగర్భం కాదంటూ అసలు ట్విస్ట్?

karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ మొదటి రేటింగ్ లో దూసుకెళ్తోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 23 2021, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

దీప (Deepa) పండగ సందర్భంగా తన తండ్రి దగ్గరికి వెళ్లి కొత్త బట్టలు ఇచ్చి సంతోషంగా కనిపిస్తుంది. కానీ మురళి కృష్ణ (Murali Krishna)మాత్రం దీప ఒంటరిగా రావడాన్ని చూసి ఏం జరిగిందో అని టెన్షన్ పడతాడు. దీప మాటలు విని కాస్త భయపడుతున్నట్లు కనిపిస్తాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మరోవైపు మోనిత (Monitha) ఇంట్లో బాబు బారసాల కోసం ఏర్పాట్లు చేస్తుంది. ఇంట్లో డెకరేషన్ తో ఏర్పాట్లు చేయిస్తుంది. ఉదయం వరకు అన్ని పనులు అయిపోవాలని పనివాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అంతలోనే ప్రియమణి (Priyamani) రావడంతో ప్రియమణికి కూడా పని అప్పజెబుతుంది.
 

39

అంతలోనే డాక్టర్ భారతి (Bharathi) వచ్చి మోనిత సంతోషాన్ని చూసి భయపడుతుంది. ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతుంది. సౌందర్య వాళ్ళు ఎలా వస్తారు అని అనుకుంటున్నావ్ అనేసరికి ఎలాగైనా వస్తారు అని గట్టి నమ్మకంతో చెబుతుంది మోనిత (Monitha).
 

49

మరుసటి రోజు సౌందర్య (Soundarya), ఆనందరావు, కార్తీక్ మోనిత ఇంటికి బారసాల కు బయలుదేరుతారు. ఆనందరావు వెళ్లడం ఎందుకు అని ఏం అర్థం కావట్లేదు అని సౌందర్యతో అంటాడు. కార్తీక్ (Karthik) దీపను తలుచుకుంటూ ఆలోచనలో పడతాడు.
 

59

సౌందర్య (Soundarya) మాత్రం ఎలాగైనా వెళ్లాలి అన్ని తప్పదు అని బాధపడుతుంది. దీప కోసం ఏడుస్తుంది. ఏ రోజు కూడా ఏమీ అడగలేదు అని ఇప్పుడు అడిగేసరికి ఇదే చివరిదేమో అని అనుకుంటూ దీపని (Deepa) తల్చుకుంటూ బాగా ఏడుస్తుంది సౌందర్య.
 

69

మోనిత (Monitha) వాళ్ల ఇంటికి గెస్ట్ లు రావటంతో వారిని సంతోషంగా పలకరిస్తుంది. మరోవైపు కార్తీక్ వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అంతలోనే భారతి రావడంతో భారతిని (Bharathi) పలకరిస్తుంది. భారతి మాత్రం ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
 

79

ఇక భారతి ప్రియమణితో (Priyamani) మోనిత ధైర్యం గురించి మాట్లాడుతుంది. తనకు ఏం జరుగుతుందో అన్న భయం లేదని బాగా హడావిడిగా కనిపిస్తుందని మాట్లాడుకుంటారు. మరోవైపు వారణాసి (Varanasi) ఆటోలో దీప మోనిత వాళ్ళ ఇంటికి వస్తుంది.    
 

89

మోనిత వచ్చి ప్రియమణి, భారతీతో మాట్లాడుతుండగా దీప ఎంట్రీ ఇస్తుంది. మోనిత (Monitha) దీప ను చూసి షాక్ అవుతుంది. పక్కనే ఉన్న భారతి, ప్రియమణి కూడా దీప (Deepa) రాకను చూసి షాక్ లో ఉంటారు. ఇక దీప వారందర్నీ సంతోషంగా పలకరిస్తుంది.
 

99

ఇక తన చేతిలో ఓ బ్యాగు పట్టుకొని రావడంతో ఆ బ్యాగును ప్రియమణికి (Priyamani) ఇచ్చి లోపల పెట్టమని అంటుంది. తరువాయి భాగం లో కార్తీక్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని మోనిత అనడంతో దీప కాదు అంటు కోపంతో రగిలిపోతుంది. సహజ గర్భం కాదు అన్నట్లుగా ఏదో ప్రూఫ్ చూపిస్తుంది దీప (Deepa). దీప తెచ్చిన ప్రూఫ్ లకు సౌందర్య, కార్తీక్ ముఖంలో సంతోషం కనిపిస్తుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image2
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image3
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved