MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Kartikeya Wedding: గ్రాండ్‌గా కార్తికేయ పెళ్లి వేడుక.. చిరంజీవి, పాయల్‌ రాజ్‌పుత్‌, ప్రముఖుల సందడి (ఫోటోలు)

Kartikeya Wedding: గ్రాండ్‌గా కార్తికేయ పెళ్లి వేడుక.. చిరంజీవి, పాయల్‌ రాజ్‌పుత్‌, ప్రముఖుల సందడి (ఫోటోలు)

హీరో కార్తికేయ మ్యారేజ్‌ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఆదివారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమక్షంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో చిరంజీవి, అల్లు అరవింద్‌, పాయల్‌ రాజ్‌ పుత్‌ వంటి వారు సందడి చేశారు.

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 21 2021, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

మ్యారేజ్‌ వేడుకలో చిరంజీవితోపాటు అల్లు అరవింద్‌, అలాగే హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌, ఆమె ప్రియుడు సౌరబ్‌ దింగ్రా, సాయికుమార్‌, దర్శకుడు అజయ్‌ భూపతి, సుధాకర్‌ కోమాకుల, రోహిత్, తనికెళ్ల భరణి వంటి సినీ ప్రముఖులు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

`ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ కార్తికేయ గుమ్మకొండ మ్యారేజ్‌ వేడుక(Kartikeya Wedding event) గ్రాండ్‌గా జరిగింది. ఆయన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేమికురాలు లోహితని పెళ్లిచేసుకున్నాడు కార్తికేయ. తనకు ఇష్టమైన అమ్మాయి మెడలో ఈ రోజు మూడు ముళ్లు వేసి తన వశం చేసుకున్నారు. ఆదివారం(నవంబర్‌ 21) హైదరాబాద్‌లో ఉదయం 9.47నిమిషాలకు ధనుర్‌ లగ్నం వేళ లోహిత మెడలో మూడు ముళ్లు వేశాడు కార్తికేయ. అంగరంగ వైభవంగా ఈ మ్యారేజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఇందులో చిరంజీవి,అల్లు అరవింద్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధువరునుల ఆశీర్వదించారు. 

313

కార్తికేయ ఇటీవల తాను నటించిన `రాజా విక్రమార్క` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తన ప్రియురాలు, కాబోయే భార్య లోహతని అభిమానులకు పరిచయం చేశాడు. అంతేకాదు స్టేజ్‌పైనే ఆమెకి తన లవ్‌ ప్రపోజ్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశారు. 2010లో లోహితని మొదటిసారిగా కలుసుకున్నానని, వరంగల్‌ నిట్‌(నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)లో ఇంజినీరింగ్‌ కోర్సు చదివేటప్పుడు ప్రేమలో పడ్డట్టు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఏ రోజు ఇలా ప్రాపర్‌గా లవ్‌ ప్రపోజ్‌ చేయలేదన్నారు కార్తికేయ. ఒక మెమరీగా ఉండాలనీ ఇలా ప్లాన్‌ చేసినట్టు వెల్లడించారు. 
 
413

అంతకు ముందు కార్తికేయకి, లోహితకి ప్రైవేట్‌ ఈవెంట్‌గా ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే `రాజా విక్రమార్క` ఈవెంట్‌లోనే ఈ నెల 21న తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించారు. ఈ రోజు ఆదివారం గ్రాండ్‌గా తమ వెడ్డింగ్‌ ఈవెంట్‌ని పూర్తి చేసుకున్నారు కార్తికేయ. ప్రస్తుతం ఆయన మ్యారేజ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 
513

`ఆర్‌ఎక్స్ 100`తో బంపర్‌ హిట్‌ని అందుకుని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు కార్తికేయ. ఊహించని ఫాలోయింగ్‌ ఆయన్ని వరించింది. ఆ తర్వాత కార్తికేయ వరుసగా `హిప్పి`, `గుణ 369`, `90ఎంఎల్‌`, `చావు కబురు చల్లగా`, `రాజా విక్రమార్క` చిత్రాల్లో నటించారు. అంతేకాదు నాని `గ్యాంగ్‌ లీడర్‌` చిత్రంలో విలన్‌గానూ మెప్పించారు. ప్రస్తుతం ఆయన తమిళంలో అజిత్‌ హీరోగా రూపొందుతున్న `వాలిమై` చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. 
 
613

హీరో కార్తికేయ-లోహిత రెడ్డిల ల పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం వెడ్డింగ్‌ ఈవెంట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. hero kartikeya wedding pics viral 

713

హీరో కార్తికేయ-లోహిత రెడ్డిల ల పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం వెడ్డింగ్‌ ఈవెంట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. hero kartikeya wedding pics viral 

813

హీరో కార్తికేయ-లోహిత రెడ్డిల ల పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం వెడ్డింగ్‌ ఈవెంట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. hero kartikeya wedding pics viral 

913

హీరో కార్తికేయ-లోహిత రెడ్డిల ల పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం వెడ్డింగ్‌ ఈవెంట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. hero kartikeya wedding pics viral 

1013

హీరో కార్తికేయ-లోహిత రెడ్డిల ల పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం వెడ్డింగ్‌ ఈవెంట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. hero kartikeya wedding pics viral 

1113

హీరో కార్తికేయ-లోహిత రెడ్డిల ల పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం వెడ్డింగ్‌ ఈవెంట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. hero kartikeya wedding pics viral

1213

హీరో కార్తికేయ-లోహిత రెడ్డిల ల పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం వెడ్డింగ్‌ ఈవెంట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. hero kartikeya wedding pics viral

1313

హీరో కార్తికేయ-లోహిత రెడ్డిల ల పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం వెడ్డింగ్‌ ఈవెంట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. hero kartikeya wedding pics viral

also read: Purna: సిల్క్ చీర, స్లీవ్ లెస్ జాకెట్, చీకట్లో చిలిపి ఫోజులు... ఢీ పూర్ణ గ్లామర్ కి చీకటి కూడా చిన్నబోయింది!

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Recommended image2
Prithviraj Sukumaran: వారణాసి విలన్ హౌస్ గురించి ఈ విషయాలు తెలుసా ? 54 కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. వామ్మో!
Recommended image3
Pahalgam Love Story Review: 'పహల్‌గామ్ లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..లవ్ స్టోరీలో దేశభక్తి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved