వామ్మో.. పొట్టి డ్రాయర్ లో రెచ్చిపోయిన అనసూయ.. అరాచకం అనిపిస్తున్న హాట్ నెస్
నటి, యాంకర్ అనసూయ గురించి సినీ ప్రియులకు పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై షోలలో యాంకర్ గా, వెండితెరపై నటిగా అనసూయ దూసుకుపోతోంది. అనసూయ తన గ్లామర్ తో బుల్లితెరపై రారాణిలా వెలుగొందుతోంది.

నటి, యాంకర్ అనసూయ గురించి సినీ ప్రియులకు పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై షోలలో యాంకర్ గా, వెండితెరపై నటిగా అనసూయ దూసుకుపోతోంది. అనసూయ తన గ్లామర్ తో బుల్లితెరపై రారాణిలా వెలుగొందుతోంది. అనసూయ అందాల ధాటికి కుర్రాళ్ళ హృదయాలు గల్లంతయిపోతున్నాయి.
Anasuya Bharadwaj చలాకీతనం, మెస్మరైజ్ చేసే అందంతో సినిమా ఆఫర్స్ అందుకుంటోంది. అనసూయ సాధారణమైన పాత్రలకు ఒకే చెప్పదు. రంగస్థలం తరహాలో సినిమాపై తన రోల్ ఇంపాక్ట్ ఉంటేనే ఓకె చెబుతుంది.
చాలా కాలం క్రితమే వివాహం చేసుకున్న అనసూయకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫ్యామిలీకి కెరీర్ కు అనసూయ సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తుంది. అయినప్పటికీ అనసూయ తన గ్లామర్ తో మతిపోగొడుతోంది. ఫిట్ నెస్ విషయంలో అనసూయ చాలా కేరింగ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ అయితే హాట్ నెస్ విషయంలో నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే అనసూయ ఈ ఫొటోస్ ని ఇన్స్టాలో షేర్ చేయగా.. నెటిజన్లు ఫైరీ, కిస్ ఎమోజిలతో ఈ హాట్ యాంకర్ పై తమకున్న పిచ్చిని తెలియజేస్తున్నారు.
అనసూయ ధరించిన డ్రెస్ వింతగా ఉన్నప్పటికీ మతిపోగోట్టే హాట్ నెస్ తో ఆకట్టుకుంటున్నాయి. అరిటాకులని తలపించేలా రెడ్ కలర్ డిజైన్ లో ఉన్న టాప్ ధరించిన అనసూయ.. కింద మాత్రం బట్టల విషయంలో పొదుపుగా వ్యవహరించింది. పొట్టి డ్రాయర్ ని తలపించే డ్రెస్ ధరించి తన హాట్ థైస్ అందాలని డిస్ ప్లే చేస్తోంది.
ఈ ఫోటోస్ లో అనసూయ అందాలని కుర్రాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వర్ణనాతీతంగా ఆమె హాట్ నెస్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. ఓప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే మాస్టర్ చెఫ్ షోలో అనసూయ హోస్ట్ గా చేస్తోంది. గతంలో ఈ షోకి తమన్నా హోస్ట్ గా చేస్తుండగా..నిర్వాహకులు ఆమెని అనసూయతో రీప్లేస్ చేశారు.
అనసూయ బులితెరపి గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడం లో, ఎంటర్టైన్ చేయడం లో తనవంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ ఆదికూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు.
అనసూయ ఈ ఫొటోస్ ని షేర్ చేయగానే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అనసూయ.. Allu Arjun పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. రంగస్థలం తరహాలో పుష్పలో కూడా అనసూయకు మంచి రోల్ పడితే.. టాలీవుడ్ లో ఆమె వైవిధ్యమైన పాత్రలకు బ్రాండ్ గా మారిపోవడం ఖాయం.