- Home
- Entertainment
- దీపికా పిల్లి ఎక్స్ పోజింగ్ చూశారా.. అనసూయ, రష్మీ లని వెనక్కి నెట్టేలా, లేటెస్ట్ ఫోటోస్ వైరల్
దీపికా పిల్లి ఎక్స్ పోజింగ్ చూశారా.. అనసూయ, రష్మీ లని వెనక్కి నెట్టేలా, లేటెస్ట్ ఫోటోస్ వైరల్
బుల్లితెర యాంకర్ దీపికా పిల్లి 'ఢీ' షోతో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఏదైనా బుల్లితెర ప్రోగ్రాంలలో షో కంటెంట్ తో పాటు యాంకర్ కూడా చాలా కీలకం. యాంకర్ ఎప్పుడైనా అందంగా ఉంటూ మాటలతో ఆకట్టుకొవాలి.

బుల్లితెర యాంకర్ దీపికా పిల్లి 'ఢీ' షోతో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఏదైనా బుల్లితెర ప్రోగ్రాంలలో షో కంటెంట్ తో పాటు యాంకర్ కూడా చాలా కీలకం. యాంకర్ ఎప్పుడైనా అందంగా ఉంటూ మాటలతో ఆకట్టుకొవాలి. అప్పుడే ఆ షోకి మంచి స్పందన వస్తుంది. ఈ రెండు ఉన్న యాంకర్ దీపికా పిల్లి.
ఈ యంగ్ బ్యూటీ అందాలకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. Dhee షోలో దీపికా చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే రష్మీ, సుధీర్, హైపర్ ఆదిలతో మంచి ఫన్ జనరేట్ చేస్తోంది.
ముఖ్యంగా హైపర్ ఆదితో కలసి Deepika Pilli కామెడీ పంచ్ లతో చెలరేగిపోతోంది. అప్పుడప్పుడూ డబుల్ మీనింగ్ డైలాగులు కూడా పేల్చుతున్నారు. ఇక దీపికా పిల్లి సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్ గా మారిపోతోంది.
తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. దీపికా పరువాల హొయలు కుర్రకారు ఫిదా అవుతుండడంతో ఆమె ఫోటోస్ ఇంటర్నెట్ లో సంచలనంగా మారాయి.
తాజాగా దీపికా పిల్లి బ్లాక్ టాప్, బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ లో ఉండే మిడ్డీలో ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోస్ లో దీపికా రెట్టింపు అందంతో అందరినీ ఆకర్షిస్తోంది. థైస్ అందాలు ఆరబోస్తూ కవ్విస్తోంది.
ఈ తరహాలో దీపికా ఎక్స్ ఫోజింగ్ కంటిన్యూ చేస్తే అనసూయ, రష్మీ లాంటి హాట్ యాంకర్స్ ని వెనెక్కి నెట్టేయడం ఖాయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో దీపికా పిల్లి ఫాలోవర్స్ 2 మిలియన్లకు చేరువలో ఉన్నారు.