MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • జోరు వానలో అప్సరసలా కారుదిగిన కియారా అద్వాని, దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు, కారణమేంటి..?

జోరు వానలో అప్సరసలా కారుదిగిన కియారా అద్వాని, దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు, కారణమేంటి..?

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానిపై మండిపడుతున్నారు నెటిజన్లు. నీకు చేతులు లేవా.. నీ పని నువ్వు చేసుకోలేవా అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అంత తప్పు కియారా ఏం చేసింది..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 17 2022, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అటు బాలీవుడ్లో.. ఇటు టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతోంది యంగ్ బ్యూటీ కియారా అద్వాని. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్ల హృదయాలను కొల్లకొడుతోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టాలీవుడ్ , బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ లో కియారా అద్వానీ స్పెషల్ క్రేజ్ ఉంది. ఇటు తెలుగులో అటు బాలీవుడ్ లో  వరుస ఆఫర్లతో ఆమె దూసుకుపోతోంది. అంతే కాదు పాన్ఇండియా సినిమాలు కూడా చేస్తోంది కియారా. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న రామ్ చరణ్ ‌- శంకర్ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. 

36

తాజాగా  ఈ  చిన్నది నెటిజన్ల నుంచి ధారుణమైన ట్రోలింగ్ ను ఫేస్ చేస్తోంది. ఓ సినిమా షూటింగ్ కోసమని వెళ్తూ ముంబైలో ఆమె కారులో నుంచి కిందకు దిగింది. అయితే  షూటింగ్ స్పాట్ కు ఆమె వెళ్తోంన్న టైమ్ లో.. వర్షం పడుతుండటంతో... ఆమె తడవకుండా ఈమె సెక్యూరిటీ సిబ్బంది, బాడీ గార్డ్ గొడుగు పట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

46

ఈ వీడియోనే కియారాపై నెటిజన్ల కోపానికి కారణం అయ్యింది. గొడుగు పట్టుకోడానికి కూడా చేతకావడంలేదా..? లేక నీకు చేతులు లేవా? అని కొందరు సోషల్ మీడియా జనాలు మందడిపడుతున్నారు.  ఆమెకు చేతుల్లేవేమో, అందుకే గొడుగు కూడా పట్టుకోలేక పోతోంది అంటూ విమర్శించారు. 

56

అంతే కాదు నీకు గొడుగు పట్టుకోవడం మాత్రమే ముఖ్యమా..? నీకు రక్షణగా ఉండే సెక్యూరిటీ గార్ట్ లు ఏమైపోయినా పర్లేదా..? వాళ్ళు తడుస్తూ..నీకు గొడుగు పట్టుకోవాలా అంటూ.. సెటైర్లు వేస్తున్నారు. తిట్టిపోస్తున్నారు. 
 

66

ఇక భరత్ అనే నేను సినిమాతో మహేశ్ బాబు జోడీగా  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కియారా.  ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి .  అటు బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయామకు. దీనికితోడు  బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో  చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది బ్యూటీ. త్వరలో వీరు పెళ్ళి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved