MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీముఖి బోల్డ్ ఫోటోస్ పై నెటిజన్స్ పచ్చి బూతు కామెంట్స్... ఎవడు పెళ్లి చేసుకుంటాడో కానీ అంటూ..!

శ్రీముఖి బోల్డ్ ఫోటోస్ పై నెటిజన్స్ పచ్చి బూతు కామెంట్స్... ఎవడు పెళ్లి చేసుకుంటాడో కానీ అంటూ..!

వరుస ఫోటో షూట్స్ తో శ్రీముఖి రచ్చ చేస్తుండగా నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. శ్రీముఖి లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ ని ఉద్దేశిస్తూ దారుణమైన కామెంట్స్ పోస్ట్ చేశారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 16 2022, 05:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Sreemukhi

Sreemukhi

ఈ మధ్య శ్రీముఖి రోజుకో ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. నాలుగైదు టెలివిజన్, డిజిటల్ షోస్ కి ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్న క్రమంలో సదరు షోస్లో ధరించిన బట్టల్లో ఫోటో షూట్స్ చేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు.

29
Sreemukhi

Sreemukhi

అయితే శ్రీముఖి స్కిన్ షో కొంచెం శృతి మించింది. క్లీవేజ్ అందాలు, థైస్ చూపిస్తూ బోల్డ్ నెస్ కి తెరలేపుతున్నారు. అందాల విందులు శ్రీముఖి హద్దులు దాటేస్తున్న క్రమంలో ఆమె ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు. గ్లామరస్ హీరోయిన్స్ ని కూడా దాటేస్తూ స్కిన్ షో చేస్తుంటే ముక్కున వేలేసుకుంటున్నారు.

39
Sreemukhi

Sreemukhi


ఇక శ్రీముఖి బోల్డ్ ఫోటోలపై అదే స్థాయిలో నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఫిగర్ ని ఉద్దేశిస్తూ బూతు కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. తాజాగా శ్రీముఖి గోల్డ్ కలర్ బాడీ కాన్ డ్రెస్ ధరించారు. ఆ డ్రెస్ లో శ్రీముఖి టెంప్టింగ్ హాట్ గా ఉంది. ఈ ఫోటోలపై నెటిజన్స్ కామెంట్స్ రాయలేని భాషలో చేశారు. 

49
Sreemukhi

Sreemukhi


ట్రిపుల్ కోట్ బెడ్ లా ఉంది బయ్యా... ఎవరు పెళ్లి చేసుకుంటాడో కానీ బెడ్ అవసరం లేదు, అంటూ కామెంట్ చేశాడు. మరొక నెటిజన్... ఏమి పెట్టి పెంచావ్ బాబు అంటూ , కామెంట్ పోస్ట్ చేశాడు. మరొక నెటిజన్ కొంచెం పద్దతిగా... అక్కా ఈ మధ్య ఫోటోషాప్ ఏమైనా పెట్టుకున్నావా, అంటూ కామెంట్ చేశాడు. 

59
Sreemukhi

Sreemukhi

అలాగే పలువురు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ తో బీభత్సం చేశారు. మరి ఈ కామెంట్స్ శ్రీముఖి చదువుతారో లేదో తెలియదు కానీ, జనాలు మాత్రం తమ పైత్యం మొత్తం చూపిస్తున్నారు. అయితే సెలెబ్రిటీలకు ఇవ్వన్నీ కామనే. సోషల్ మీడియా జనాలను పట్టించుకుంటే వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు.

69
Sreemukhi

Sreemukhi

శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉండగా ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చేతి నిండా సంపాదనతో దూసుకుపోతున్నారు. మొత్తంగా శ్రీముఖి చేతిలో ఐదారు షోలు ఉన్నాయి. వాటితో పాటు సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు, సినిమా, ప్రైవేట్ ఈవెంట్స్, ప్రమోషన్స్ ద్వారా మరికొంత సంపాదిస్తున్నారు.

79
Sreemukhi

Sreemukhi


అడపాదడపా సినిమా ఆఫర్స్ సైతం వస్తున్నాయి. యాంకర్ గా కొనసాగుతూనే హీరోయిన్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. 

 

89
Sreemukhi

Sreemukhi

మరోవైపు శ్రీముఖి వ్యాపారాలు కూడా చేయడం విశేషం. కొన్నాళ్ల క్రితం లువా పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ చైన్ స్టోర్స్ ప్రారంభించారు. తన యూట్యూబ్ ఛానల్ లో కొన్ని ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారు. 

99
Sreemukhi

Sreemukhi


ఇక శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న విషయం తెలిసిందే. అక్కడ కూడా సత్తా చాటిన శ్రీముఖి టైటిల్ కి పోటీపడింది. ఫైనల్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పోటీపడి రన్నర్ గా నిలిచారు. బిగ్ బాస్ షోతో శ్రీముఖికి రెమ్యునరేషన్ బాగా గిట్టినట్లు వార్తలు వినిపించాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Tripuraneni Chittibabu: తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మృతి, సౌందర్య జాతకం మారింది ఆయన వల్లే
Recommended image2
Top 5 Movies: 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 మూవీస్.. `బూత్‌ బంగ్లా` రచ్చ, నెంబర్‌ 1 ఇదే
Recommended image3
Star Kids: తల్లిదండ్రులు సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే.. వేరే జాబ్స్ చేస్తున్న స్టార్ కిడ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved