MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Netflix Top 10: నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఇవే..ధురంధర్ కి పోటీగా తెలుగు హీరో ఫ్లాప్ మూవీ

Netflix Top 10: నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఇవే..ధురంధర్ కి పోటీగా తెలుగు హీరో ఫ్లాప్ మూవీ

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల లిస్ట్ వచ్చేసింది. ఈ లిస్ట్‌లో భారీ మార్పులు జరిగాయి. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన సన్నీ డియోల్ 'బార్డర్ 2' దుమ్మురేపుతోంది. ఇన్ని రోజులు టాప్‌లో ఉన్న 'ధురంధర్' సినిమా స్థానం పడిపోయింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 23 2026, 06:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బార్డర్ 2
Image Credit : instagram

బార్డర్ 2

సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి నటించిన 'బార్డర్ 2' సినిమా ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చిన వెంటనే 'ధురంధర్'‌ను పక్కకు నెట్టి నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమానే టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ధురంధర్
Image Credit : instagram

ధురంధర్

రణ్‌వీర్ సింగ్ సినిమా 'ధురంధర్ 2' థియేటర్లలో గదర్ మచాయిస్తుంటే, నెట్‌ఫ్లిక్స్‌లో అతని సినిమా 'ధురంధర్' హవా చూపిస్తోంది. ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. 

Related Articles

Related image1
Dhurandhar 2 Controversy: చిక్కుల్లో ధురంధర్ 2.. ఈ టైంలో ఇలాంటి సినిమానా ? కోర్టు ఏం చేయబోతోంది..
Related image2
రాంచరణ్ కి అలాంటి సినిమాలు అస్సలు ఇష్టం లేదు.. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
37
మేడ్ ఇన్ కొరియా
Image Credit : instagram

మేడ్ ఇన్ కొరియా

'మేడ్ ఇన్ కొరియా' సినిమా కూడా అందరి ఫేవరెట్‌గా నిలిచింది. ప్రియాంక అరుళ్ మోహన్ నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో మూడో స్థానంలో ట్రెండ్ అవుతోంది.
47
పీకీ బ్లైండర్స్: ది ఇమ్మోర్టల్ మ్యాన్
Image Credit : instagram

పీకీ బ్లైండర్స్: ది ఇమ్మోర్టల్ మ్యాన్

కిలియన్ మర్ఫీ సినిమా 'పీకీ బ్లైండర్స్: ది ఇమ్మోర్టల్ మ్యాన్'‌ను కూడా ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నాలుగో స్థానంలో ట్రెండ్ అవుతోంది.
57
విత్ లవ్
Image Credit : instagram

విత్ లవ్

అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ నటించిన 'విత్ లవ్' సినిమా కొన్ని వారాలుగా నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతోంది. ఈ సినిమా ఐదో స్థానంలో ట్రెండ్ అవుతోంది.
67
వార్ మెషీన్
Image Credit : instagram

వార్ మెషీన్

హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ మెషీన్' సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఆరో స్థానంలో ట్రెండ్ అవుతున్న ఈ సినిమాలో అలాన్ రిచ్‌సన్, స్టీఫెన్ జేమ్స్, డెన్నిస్ క్వైడ్, జై కోర్ట్నీ ప్రధాన పాత్రల్లో నటించారు.
77
ఫంకీ
Image Credit : instagram

ఫంకీ

తెలుగు సినిమా 'ఫంకీ'లో నరేష్, వీటీవీ గణేష్, ఈశ్వరి రావు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఏడో స్థానంలో ఉంది. ఇక 'అనోరా' 8వ స్థానంలో, 'రాజీ' 9వ స్థానంలో, 'జాలీ ఎల్‌ఎల్‌బీ 3' 10వ స్థానంలో ట్రెండ్ అవుతున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image2
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Recommended image3
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Related Stories
Recommended image1
Dhurandhar 2 Controversy: చిక్కుల్లో ధురంధర్ 2.. ఈ టైంలో ఇలాంటి సినిమానా ? కోర్టు ఏం చేయబోతోంది..
Recommended image2
రాంచరణ్ కి అలాంటి సినిమాలు అస్సలు ఇష్టం లేదు.. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved