MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంచరణ్ కి అలాంటి సినిమాలు అస్సలు ఇష్టం లేదు.. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

రాంచరణ్ కి అలాంటి సినిమాలు అస్సలు ఇష్టం లేదు.. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

రాంచరణ్ సినిమాలపై నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ చిత్రాలపై శ్రీనివాస్ అవసరాల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 23 2026, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మెగా పవర్ స్టార్ రాంచరణ్
Image Credit : Asianet News

మెగా పవర్ స్టార్ రాంచరణ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరంజీవి తనయుడిగా చిరుత చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రాంచరణ్ ఏకంగా రాజమౌళి దర్శకత్వంలో నటించారు. మగధీర చిత్రం ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టింది. ఆయా తర్వాత రాంచరణ్ రెగ్యులర్ ఫార్మాట్ లో మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాంచరణ్ నట విశ్వరూపం
Image Credit : Instagram/peddimovie

రాంచరణ్ నట విశ్వరూపం

మగధీర తర్వాత రాంచరణ్ కి నట విశ్వరూపం ప్రదర్శించే అవకాశం మాత్రం రంగస్థలం చిత్రంతోనే దక్కింది. రాంచరణ్ పై నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా చెప్పాలి అంటే.. రంగస్థలం చిత్రంలో తన నటనతో రాంచరణ్ గారు నా అంచనాలు, నా ఇమాజినేషన్ అన్నీ దాటిపోయారు.

35
ఎన్టీఆర్ ని కొరడాతో కొట్టే సీన్
Image Credit : Asianet News

ఎన్టీఆర్ ని కొరడాతో కొట్టే సీన్

రంగస్థలం ఒకెత్తనుకుంటే ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ఎత్తు. ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ పెర్ఫార్మెన్స్ కొన్ని సన్నివేశాల్లో నాకు ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ ని కొరడాతో కొట్టే సీన్ లో రాంచరణ్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. అదే విధంగా ప్రమోషన్ రాలేదని తెలిసినప్పుడు రియాక్ట్ అయ్యే విధానం మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటుంది అంటూ శ్రీనివాస్ అవసరాల ప్రశంసలు కురిపించారు.

45
 రెగ్యులర్ మాస్ సినిమాలు చేయడం అస్సలు ఇష్టం
Image Credit : youtube print shot/tseries

రెగ్యులర్ మాస్ సినిమాలు చేయడం అస్సలు ఇష్టం

ఆరెంజ్ మూవీలో నటిస్తున్నప్పుడు ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ టైంలో రాంచరణ్ గారికి రెగ్యులర్ మాస్ సినిమాలు చేయడం అస్సలు ఇష్టం లేదు. కొత్తగా ప్రయత్నించాలని అని భావించే వారు.

55
బుచ్చిబాబు దర్శకత్వంలో
Image Credit : our own

బుచ్చిబాబు దర్శకత్వంలో

రాంచరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Related Stories
Recommended image1
రాజమౌళి సినిమాలని రీమేక్ చేస్తే అన్నీ సూపర్ హిట్లే.. అది మాత్రం ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయ్యిందో తెలుసా ?
Recommended image2
OTT Movies: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు.. నెవర్ బిఫోర్ మాస్ అవతారంలో విజయ్ సేతుపతి, థ్రిల్లర్ మూవీస్ రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved