MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Dhurandhar 2 Controversy: చిక్కుల్లో ధురంధర్ 2.. ఈ టైంలో ఇలాంటి సినిమానా ? కోర్టు ఏం చేయబోతోంది..

Dhurandhar 2 Controversy: చిక్కుల్లో ధురంధర్ 2.. ఈ టైంలో ఇలాంటి సినిమానా ? కోర్టు ఏం చేయబోతోంది..

తమిళనాడులో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కీలక సమయంలో దురందర్ 2 సినిమా చుట్టూ కొత్త వివాదం మొదలైంది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 23 2026, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మిళనాడులో ఎన్నికల కోడ్
Image Credit : X

మిళనాడులో ఎన్నికల కోడ్

తమిళనాడులో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో 'దురందర్ 2' సినిమా చుట్టూ కొత్త వివాదం రాజుకుంది. ఇందులో రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, సినిమా విడుదలను ఆపాలని కోరుతూ చెన్నై హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పిటిషన్ దాఖలు
Image Credit : X

పిటిషన్ దాఖలు

లాయర్ షీలా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల టైంలో ఈ సినిమా రిలీజ్ అయితే ఓటర్ల మైండ్‌సెట్‌ను ప్రభావితం చేస్తుందని, ఒక వర్గానికి మేలు చేసేలా కంటెంట్ ఉండొచ్చని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అత్యవసర పిటిషన్‌ను పరిశీలించిన చీఫ్ జస్టిస్ బెంచ్, దీన్ని రెగ్యులర్ పిటిషన్‌గా దాఖలు చేయాలని సూచించింది. ఆ తర్వాతే విచారణకు వచ్చే అవకాశం ఉందని కోర్టు తెలిపింది.
35
పదునైన రాజకీయ విమర్శలు
Image Credit : instagram

పదునైన రాజకీయ విమర్శలు

'దురందర్ 2' ఒక పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. దీని మొదటి భాగం సామాజిక, రాజకీయ నేరాల గురించి మాట్లాడగా, రెండో భాగంలో మరింత పదునైన రాజకీయ విమర్శలు, అధికారం వెనుక కుట్రలు ఉంటాయని సమాచారం.
45
ఎన్నికల టైంలో ఇలాంటి సినిమాలు రావడం..
Image Credit : X

ఎన్నికల టైంలో ఇలాంటి సినిమాలు రావడం..

ఈ సినిమాలో కీలక రాజకీయ పాత్రలు, ఎన్నికల వాతావరణం, అధికార పోరాటాలను బలంగా చూపించారట. అందుకే ఇది కేవలం వినోద చిత్రంగా కాకుండా, రాజకీయ అభిప్రాయాలను చెప్పే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఎన్నికల టైంలో ఇలాంటి సినిమాలు రావడం ఓటర్లను ప్రభావితం చేస్తుందని, ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ వాదిస్తున్నారు.
55
సినిమా రిలీజ్ ఆలస్యమవుతుందా ?
Image Credit : X

సినిమా రిలీజ్ ఆలస్యమవుతుందా ?

ఈ నేపథ్యంలో, 'దురందర్ 2' పై వచ్చిన ఆరోపణలతో సినిమా రిలీజ్ ఆలస్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుంది, సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా లేదా అని సినీ, రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jalsa Movie: జల్సాలోని 'చలొరే చలొరే చల్' పాటలో ఇంత అర్థం ఉందా.. మనిషి మృగానికన్నా దారుణం అని తేల్చేసిన కవి
Recommended image2
Jason Sanjay: దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ లవ్ బ్రేకప్ స్టోరీ.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Bigg Boss 10 Wild Card Entry: వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చేది వీళ్లే.. ఇప్పుడే అసలు మజా
Related Stories
Recommended image1
రాంచరణ్ కి అలాంటి సినిమాలు అస్సలు ఇష్టం లేదు.. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
రాజమౌళి సినిమాలని రీమేక్ చేస్తే అన్నీ సూపర్ హిట్లే.. అది మాత్రం ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయ్యిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved