నయాగరా జలపాతం ఎక్కడో లేదు, నేహా శెట్టి నడుము చూశారా.. రాధికా ట్యాలెంట్ ఇది అంటూ నెటిజన్ల కామెంట్స్
యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్.
యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్. నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నేహా శెట్టి అవసరమైన దానికంటే ఎక్కువగానే అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయింది.
సిద్దు జొన్నలగడ్డతో కలసి డీజే టిల్లు చిత్రంలో మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ కిస్సులతో మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి.
ప్రస్తుతం నేహా శెట్టి నటిస్తున్న చిత్రాలే యువతని ఆకర్షించే విధంగా ఉన్నాయి. కిరణ్ అబ్బవరం సరసన నటించిన రూల్స్ రంజన్ చిత్రంలోని సమ్మోహనుడా సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తూ దూసుకుపోతోంది. అలాగే విశ్వక్ సేన్ సరసన నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో కూడా నేహా శెట్టి రెచ్చిపోయి అందాలు ఆరబోస్తోంది.
తాజాగా నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫోజుల్లో మెరుపులు మెరిపిస్తోంది. వైట్ శారీ, బ్లూ బ్లౌజ్ లో నేహా శెట్టి ఇస్తున్న ఫోజులు మత్తెక్కించే విధంగా ఉన్నాయి.
మతి పోగొట్టే విధంగా ఎద సంపద ప్రదర్శిస్తూ నేహా శెట్టి ఇస్తున్న ఫోజులు హాట్ టాపిక్ అవుతున్నాయి. కుర్రాళ్ళని ఊరించే విధంగా వివిధ భంగిమల్లో నేహా పరువాల ప్రదర్శన చేస్తోంది.
ఇక నేహా శెట్టి రెడ్ లిప్స్ తో ఇస్తున్న ఫోజులు కిల్లింగ్ అనిపిస్తున్నాయి. చూపు తిప్పుకోలేని విధంగా నేహా శెట్టి పెదవులతో ఊరిస్తూ కట్టిపడేస్తుంది. ఆమె నడుము సొగసు చూపిస్తున్న విధానం నెక్స్ట్ లెవల్ అంతే.
తాజాగా ఆమె ఫోజులు చూస్తున్న నెటిజన్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. నయాగరా జలపాతం ఎక్కడో లేదు.. నేహా శెట్టి నడుములో ఉంది చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు నేహా శెట్టి రాధిక గ్లామర్ ట్యాలెంట్ చూపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.