MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పాలరాతి శిల్పంలా నేహా శర్మ సొగసు.. రాంచరణ్ హీరోయిన్ మెరుపులకు యువత ఫిదా, డెడ్లీ హాట్

పాలరాతి శిల్పంలా నేహా శర్మ సొగసు.. రాంచరణ్ హీరోయిన్ మెరుపులకు యువత ఫిదా, డెడ్లీ హాట్

హాట్ బ్యూటీ నేహా శర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఆమె చేసిన అందాల మాయకు యువత ఫిదా అయ్యారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 17 2023, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హాట్ బ్యూటీ నేహా శర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఆమె చేసిన అందాల మాయకు యువత ఫిదా అయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

చిరుత చిత్రం తర్వాత రాంచరణ్,నేహా శర్మ గురించి కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి. అంతలా ఈ జంటకు క్రేజ్ వచ్చింది.స్టన్నింగ్ స్మైల్, నాజూకు అందాలతో నేహా శర్మ యువతని కట్టి పడేసింది. 

38

కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ. చిరుత తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో మాత్రమే నటించింది. కానీ నేహా శర్మకి గ్లామర్ పరంగా ఇప్పటికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. 

48

ఆఫర్స్ కరువు కావడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. చిరుత సూపర్ హిట్. పైగా నేహా శర్మ గ్లామర్ క్వీన్. అయినా ఈ భామకు ఆఫర్స్ ఎందుకు రాలేదు అనేది పెద్ద మిస్టరీనే. 

58

ఇక నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది. 

 

68

తాజాగా నేహా పాలరాతి శిల్పంలా వైట్ డ్రెస్ లో ఉప్పొంగుతున్న అందాలతో ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. కళ్ళు చెదిరే సోయగాలతో నేహా శర్మ అందాలు ఫిదా చేస్తున్నాయి. 

 

78

ఆమె ధరించినడ్రెస్ లో ఎదపరువాల షేపులు పూర్తిగా కనివిందు చేస్తున్నాయి. అసలే మత్తులో చిత్తుచేసే నేహా ఇలా బోల్డ్ మామారితే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే. 

88

రీసెంట్ గా  నేహా శర్మ ఇలాంటి బోల్డ్ ఫోటో షూట్ చేయలేదు..ఇలాంటి విచిత్రమైన బ్లౌజ్ ధరించలేదు. బ్రా లో సైతం నేహా మెరిసింది కానీ.. తాజాగా ఆమె ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan Surgery: సర్జరీ కోసం కోయంబత్తూరు బయలుదేరిన రామ్ చరణ్, ఫ్యామిలీ మొత్తం తోడుగా.. అక్కడే ఎందుకు ?
Recommended image2
Akhil Wife Zainab: ఆ విషయంలో భార్యపై ట్రోలింగ్, పెళ్ళికి ముందే తెలుసు అంటూ అఖిల్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
CM Vijays Wife: జననాయగన్ సినిమాకు విజయ్ భార్య సంగీత.. థియేటర్‌లో ప్రత్యక్షం.. నిజం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved