- Home
- Entertainment
- Neha Sharma Pics : బ్లాక్ అండ్ వైట్ పిక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న నేహ శర్మ.. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్..
Neha Sharma Pics : బ్లాక్ అండ్ వైట్ పిక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న నేహ శర్మ.. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ (Neha Sharma) వరుస ఫొటోషూట్లతో అట్రాక్ట్ చేస్తోంది. గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లకు ఊపిరాడనివ్వడం లేదు. తాజాగా బ్లాక్ అండ్ వైట్ అందాలతో మతిపోగొడుతోంది.

నేహా శర్మ తన మూడ్ ను బట్టిని క్రేజీ ఫొటోషూట్లు చేస్తోంది. అవుట్ ఫిట్ ఏదైనా గ్లామర్ విందులో ఏమాత్రం తగ్గడం లేదు. తన గ్లామర్ మెరుపులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇటీవల వరుస ఫొటోషూట్లతో మతిపోగొడుతోందీ బ్యూటీ.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), పూరీ జగన్నాథ్ (Puri Jagannad) కాంబినేషనల్ లో వచ్చిన తొలి చిత్రం ‘చిరుత’లో నేహా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో తన నటన, గ్లామర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత ఈ గ్లామర్ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం హిందీ, ఇతర భాషల్లో చిత్రాల్లో నటిస్తోంది. అక్కడా కూడా పెద్దగా హవా మాత్రం చూపించడం లేదు. కానీ ఓ సినిమా తర్వాత మరో సినిమా ఆఫర్ నైతే అందుకుంటుంది నేహా శర్మ.
మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ గ్లామర్ ఫొటోలు పోస్ట్ చేస్తూ రచ్చరచ్చ చేస్తోంది. అందాల విందులో ఏమాత్రం తగ్గడం లేదు. క్లీవేజ్, థండర్ థైస్ చూపిస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ఇటీవల వరుస ఫొటోలను పోస్ట్ చేస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది.
తాజాగా నేహా శర్మ పోస్ట్ చేసిన గ్లామర్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో నేహా పొట్టి నెక్కరు ధరించి థైస్ చూపిస్తూ మతిపోయేలా ఫోజులిచ్చింది. ఫుల్ స్కీవ్ టీషర్ట్ లో క్లీవేజ్ అందాలు చూపిస్తూ టెంపరేచర్ పెంచేస్తోంది.గంటల్లోనే ఈ పిక్స్ కు లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్లు వచ్చాయి.
మరోవైపు నేహా తన గ్లామర్, ఫిట్ నెస్ బాడీ కోసం జిమ్ లో స్పెషల్ వర్క్ అవుట్స్ చేస్తోంది. ఫ్యాట్ ను కరిగించేందుకు, బెస్ట్ ఫిట్ నెస్ కోసం తన చెల్లి ఐషా శర్మతో కలిసి ఎక్సర్ సైజ్ చేస్తున్నది.