MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `బాద్ షా` రీరిలీజ్ పై విమర్శలు.. అవసరమా అంటూ ట్రోల్స్.. ఎన్టీఆర్ పరువు తీస్తున్నారుగా!

`బాద్ షా` రీరిలీజ్ పై విమర్శలు.. అవసరమా అంటూ ట్రోల్స్.. ఎన్టీఆర్ పరువు తీస్తున్నారుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘బాద్ షా’ (Baadshah). బండ్ల గణేశ్ నిర్మించారు. ఈరోజు చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.  నెట్టింట ట్రోల్స్ కూడా ఊపందుకున్నాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 19 2022, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ పుట్టిన రోజులకు గతంలోని వారి హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి సక్సెస్ చేశారు. కలెక్షన్లు రాబట్టి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ రకంగా అభిమానులు హీరోలపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని చూపించారు. ఈ క్రమంలో కొందరు  అత్యుత్సాహం చూపుతూ తమ అభిమాన హీరోల పరువు తీస్తున్నారంటూ ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ పరువును అభిమానులు తీసిన సంగతి విధితమే. తాజాగా ఎన్టీఆర్ కు అదే పరిస్థితి ఏర్పడింది.

36

జూనియర్ ఎన్టీఆర్ (NTR) - స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కలిసి నటించిన చిత్రం ‘బాద్ షా’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలై పదేండ్లు  పూర్తి కావొస్తోంది. 2013 ఏప్రిల్ లో రిలీజ్ అయిన ఈ మూవీనే మళ్లీ రీ రిలీజ్ చేయడం పట్ల నెట్టింట ట్రోలింగ్ కు దారితీస్తోంది. ఎలాంటి అకేషన్ లేకుండానే ‘బాద్ షా’రీ రిలీజ్ చేయడం పట్ల విమర్శలూ కొనసాగుతున్నాయి.
 

46

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు వరసగా ‘రెబల్’, ‘బిల్లా’ చిత్రాలు రిలీజ్ చేసి కలెక్షన్లను రాబట్టగలిగాడు. కానీ రీసెంట్ గా ప్రభాస్ - త్రిష కలిసి నటించిన ‘వర్షం’ చిత్రాన్ని ఎలాంటి రీజన్ లేకుండా రీ రిలీజ్ చేసి విమర్శల పాలయ్యారు. ముఖ్యంగా కలెక్షన్స్ రాకపోవడంతో పరువు మొత్తం పోయినట్టైంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కూడా అదే చేస్తుండటం గమనార్హం.
 

56

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ‘బాద్ షా’ను గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. కానీ రెస్పాన్స్ మాత్రం ఏం బాగోలేదని తెలుస్తోంది. బుక్సింగ్స్ కూడా చాలా పూర్ గా ఉన్నాయని, అనవసరంగా ‘బాద్ షా’ను రీ రిలీజ్ చేసి ఎన్టీఆర్ పరువు తీస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అనవసరమైనా రీరిలీజ్ లు చేయడం సరికాదంటున్నారు. 
 

66

ఇక థియేటర్లలో సినిమా చూసిన తారక్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ చేస్తున్నారు. ‘బాద్ షా’ ప్లేస్ లో ‘ఆది’,‘సింహాద్రి’ రీ రిలీజ్ అయ్యివుంటే గనుక థియేటర్లు పలిగిపోయేవని అంటున్నారు.  చివరిగా ‘ఆర్ఆర్ఆర్’తో అలరించిన ఎన్టీఆర్ ప్రస్తుత ‘ఎన్టీఆర్30’ కోసం సిద్ధం అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే న్యూ లుక్ లో ఎన్టీఆర్ అదరగొడుతున్న విషయం తెలిసిందే.
 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shriya Saran: రెడ్‌ శారీలో శ్రియా శరణ్‌ అదిరిపోయే లుక్‌.. చూడ్డానికి రెండు కళ్ల చాలవు
Recommended image2
Vivek Oberoi: క్యాన్సర్‌ను జయించి హీరోయిన్ అయిన దత్తపుత్రిక.. ఎమోషనల్ అయిన వివేక్ ఒబెరాయ్
Recommended image3
The Paradise: నాని చివరి సినిమా కలెక్షన్స్ 120 కోట్లు, ప్యారడైజ్ టార్గెట్ ఎంతంటే.. 3 రోజుల్లోనే తేలిపోద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved