MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవికి చెల్లిగా, భార్యగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు

చిరంజీవికి చెల్లిగా, భార్యగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు

మెగాస్టార్ చిరంజీవి 40 ఏళ్ల కెరీర్ లో ఒకే ఒక్క స్టార్ హీరోయిన్ కు అన్నగా, భర్తగా నటించాడు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 06 2024, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. 70 ఏళ్లు వస్తున్నా.. ఏమాత్రం తగ్గేది లేదంటూ.. యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. బాక్సాఫీస్ దగ్గర  కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్ లతో  సినిమాలు చేస్తూ..దూసుకుపోతున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా  ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా సామ్రాజ్యాన్ని నిలబెట్టాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అరడజన్ కు పైగా హీరోలు.. నలుగు పాన్ ఇండియా స్టార్లతో మెగా ఫ్యామిలీ టాలీవుడ్ లో పాతుకుపోయింది. ఇక ప్రస్తుతం వరుస ప్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్.. వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమాతో మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. గతంలో వరుసగా ఆచార్య, భోళా శంకర్,  లాటి డిజాస్టర్ మూవీస్ ను ఫేస్ చేశాడు చిరు. 

35

ఇక వాల్తేరు వీరయ్య సినిమా మాత్రమే కాస్త పర్వాలేదు అనిపించింది. ఇక వీటితో పాటు వచ్చిన గాడ్ ఫాదర్ మూవీ కూడా పెద్దగా ఆడియన్స్ ను అలరించలేకపోయింది. ఇక ఎంతో ఖర్చు పెట్టి.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన సైరా మాత్రం కలెక్షన్ల పరంగా రాబట్టలేకపోయినా.. మంచి ప్రయత్నంగా మాత్రం మిగిలిపోయింది. 

ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి విశ్వంభ‌ర మూవీ చేస్తున్నారు.  సోషియో ఫాంట‌సీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా మెగాస్టార్ కు హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు. ఈసినిమా ద్వారా త్రిష దాదాపు 20 ఏళ్ల తరువాత చిరంజీవితో కలిసి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మెగాస్టార్ తన కెరీర్ ల ఎంతో మంది హీరోయిన్లతో కలసి నటించారు. 

45

మెగా మూవీస్ వల్ల స్టార్ హీరోయిన్లు గామారిన వారు కూడా ఉన్నారు. ఎంతో మంది పాత తరం హీరోయిన్లు.. కొత్త తరం హీరోయిన్లు మెగాస్టార్ తో జతకట్టారు కాని.. ఒకే  ఒక్క హీరోయిన్ మాత్రం మెగాస్టార్ కు భార్యగా, చెల్లిగా రెండు పాత్రల్లో నటించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తోలుసా..?  ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతార. 

55


ఆమె సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి భార్యగా నటించి మెప్పించింది. ఈసినిమాలో  సైరా నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ‌ పాత్రలో నయనతార నటించింది. ఇక చిరు భార్యగా నటించిన నయన్..  ఆ తర్వాత  కలిసి గాడ్ ఫాద‌ర్‌ సినిమా చేశారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నయనతార నటించింది. 

అలా న‌య‌న‌తార లాంటి స్టార్ హీరోయిన్ చిరు ప‌క్క‌న భార్య‌గా… చెల్లిగా న‌టించిన అరుదైన హీరోయిన్ గా మారింది. ఇంత వరకూ మెగాస్టార్ కెరీర్ లో ఇలా నటించి హీరోయిన్ ఎవరు లేరు అనే చెప్పాలి. ఇక  40 ఏళ్ళు వచ్చినా ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా ఫిట్ నెస్ తో దూసుకుపోతోంది నయన్. ప్రస్తుతం ఆమె తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor Home Tour: శ్రీదేవి జ్ఞాపకాలతో జాన్వీ కపూర్ ఇల్లు, 65 కోట్ల ఇంద్ర భవనం చూశారా?
Recommended image2
Patriotic Films: నిజ జీవిత హీరోల కథలతో వచ్చిన 5 సినిమాలు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిస్ అవ్వకండి
Recommended image3
Kamakshi Bhaskarla: ఇప్పటికీ కారు లేదు, బైక్‌ మీదనే తిరుగుతున్న హీరోయిన్‌.. క్రేజీ ఫిలాసఫీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved