MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nayanthara: ఫ్లైట్ లో భర్త రొమాంటిక్ కౌగిలిలో నయనతార.. వెకేషన్ పిక్స్ వైరల్

Nayanthara: ఫ్లైట్ లో భర్త రొమాంటిక్ కౌగిలిలో నయనతార.. వెకేషన్ పిక్స్ వైరల్

స్టార్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ వివాహం జూన్ లో వైభవంగా జరిగింది. నయనతార ప్రస్తుతం షారుఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జవాన్ చిత్రంలో నటిస్తోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 13 2022, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ వివాహం జూన్ లో వైభవంగా జరిగింది. సౌత్ లో అగ్ర నటిగా వెలుగొందుతున్న నయనతార, దర్శకుడిగా రాణిస్తున్న విగ్నేష్ ఏడేళ్లుగా సహజీవనం చేశారు. ఎట్టకేలకు దంపతులుగా ఒక్కటయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక మహాబలిపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి చిత్ర పరిశ్రమ నుంచి అతిరథమహారధులు హాజరయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వివాహం తర్వాత ఈ జంట థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. తిరిగి వచ్చి నయనతార సినిమా షూటింగ్స్ తో బిజీ అయిపోయింది. నయనతార ప్రస్తుతం షారుఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జవాన్ చిత్రంలో నటిస్తోంది. 

36

వరుస షెడ్యూల్స్ పూర్తయ్యాయి. దీనితో మరోసారి ఈ జంటకు ఫ్రీ టైం దొరికింది. వెంటనే ఫారెన్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. తాజాగా నయనతార, విగ్నేష్ శివన్ జంట స్పెయిన్ కి టూర్ వెళ్లారు. స్పెయిన్ లోని బార్సిలోనా సిటీకి వెళుతున్నట్లు విగ్నేష్ శివన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

46

తన సతీమణితో ఫ్లైట్ జర్నీ చేస్తున్న బ్యూటిఫుల్ పిక్స్ ని విగ్నేష్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. చాలా రోజులు వర్క్ తో బిజీ బిజీగా గడిపిన తర్వాత మాకు మేము సమయం కేటాయించుకుంటున్నాం అని విగ్నేష్ ఈ ఫోటోలకు క్యాప్షన్ పెట్టారు. 

56

వివాహం తర్వాత నయనతార సెలెక్టివ్ గానే సినిమాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గ్లామర్ రోల్స్ ని ఆమె పూర్తిగా దూరం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే రెమ్యునరేషన్ పెంచేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

66

ఇక తెలుగులో నయనతార మెగాస్టార్ చిరంజీవి.. గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తోంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి నయనతార. వయసు పెరిగే కొద్దీ ఆమె గ్లామర్ కూడా పెరుగుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Anshula Kapoor Mehendi: పెళ్లి కూతురైన అన్షులా.. మెహందీ వేడుకలో పెద్ది హీరోయిన్ ని చూశారా, వైరల్ ఫోటోస్
Recommended image2
Peddi OTT Release: 'పెద్ది' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Recommended image3
Naga Chaitanya: కోరిన డైరెక్టర్ ని చిటికెలో సెట్ చేసే సత్తా నాన్నకు ఉంది, కానీ అలా వద్దు.. చైతూ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved