MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?

నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?

నయనతార ఓ రేర్ రికార్డును సాధించింది.  ఒకే కథతో.. మూడు సినిమాలు ముగ్గరు స్టార్ హీరోలతో నటించింది. మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తెలుగు తమిళ భాషల్లో నయనతార నటించిన ఆ మూడు సినిమాలేంటి? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 15 2026, 06:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒకే కథతో నయనతార 3 సినిమాలు
Image Credit : Asianet News

ఒకే కథతో నయనతార 3 సినిమాలు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార నటించిన ఈ సినిమా మనశంకర వరప్రసాద్ గారు. ఈసినిమా కథ కూడా భార్యాభర్తలు విడిపోయి, మళ్లీ కలవడమే. ఈ సినిమా థియేటర్లలో మంచి విజయం సాధించింది. అయితే నయనతార ఇదే కథతో మూడు సినిమాల్లో నటించింది. ముగ్గురు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తులసి
Image Credit : Prime Music

తులసి

2007లో వచ్చిన 'తులసి' సినిమా కథ కూడా భార్యభర్తల మధ్యే జరుగుతుంది. ఈ సినిమాలో కూడా ఈగో కారణంగా హీరో వెంకటేషన్ ను వదిలి  భార్య  వెళ్ళిపోతుంది. చివరకు విలన్ నుంచి కొడుకును కాపాడటానికి, భార్యాభర్తలు మళ్లీ కలుస్తారు. ఇందులో నయనతార, వెంకటేష్ జోడీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. మళ్లీ ఇన్నేళ్లకు రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకీ తో స్క్రీన్ షేర్ చేసుకుంది నయనతార. 

Related Articles

Related image1
రాజాసాబ్ చేయకుండా తప్పించుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? ప్రభాస్ ను బుక్ చేశారుగా
Related image2
Anil Ravipudi Remuneration : చిరంజీవి వల్ల రెమ్యునరేషన్ భారీగా పెంచిన అనిల్ రావిపూడి ? నెక్ట్స్ మూవీకి ఎంత?
35
విశ్వాసం
Image Credit : X

విశ్వాసం

'తులసి' స్ఫూర్తితో శివ తీసిన సినిమా 'విశ్వాసం'. భర్త రౌడీ అని భార్య విడిపోతుంది. తర్వాత కూతురిని కాపాడటానికి భర్త బాడీగార్డ్‌గా వస్తాడు. తన కూతురిని రౌడీల నుంచి కాపాడుకుని.. భార్యతో కలిసిపోతాడు. అజిత్, నయనతార జోడీ ఈసినిమాలో అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఈసినిమాా కూడా సూపర్ హిట్ అయ్యింది.

45
మన శంకర వరప్రసాద్ గారు
Image Credit : instagram

మన శంకర వరప్రసాద్ గారు

'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో కూడా చిరంజీవి, నయనతార సేమ్ కథతో కనిపించారు. ఈగో కారణంగా నయనతార చిరంజీవిని వదిలి విడాకులు తీసుకుంటుంది. ఆతరువాత తన పిల్లలను కలుసుకోవాలని వెళ్లి..ఆపద నుంచి తన ఫ్యామిలీని కాపడుకుంటాడు హీరో. కథ పాతదే అయినా, తీసిన విధానం కొత్తగా అనిపించింది. మొత్తానికి సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యింది.

55
నయనతార రేర్ రికార్డ్...
Image Credit : nayanthara instagram

నయనతార రేర్ రికార్డ్...

ఈ మూడు సినిమాల్లో ఒకే కథ ఉన్నా, అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మరో విశేషం ఏంటంటే, ఈ మూడు సినిమాల్లోనూ హీరోయిన్ నయనతారే. ఒకే కథతో మూడు హిట్లు కొట్టింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
దగ్గుబాటి వెంకటేష్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Recommended image2
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
Recommended image3
Irumudi Collections: రవితేజ ఇప్పట్లో తగ్గేట్టు లేడుగా.. 18 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
రాజాసాబ్ చేయకుండా తప్పించుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? ప్రభాస్ ను బుక్ చేశారుగా
Recommended image2
Anil Ravipudi Remuneration : చిరంజీవి వల్ల రెమ్యునరేషన్ భారీగా పెంచిన అనిల్ రావిపూడి ? నెక్ట్స్ మూవీకి ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved