MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా కోసం నయనతార షాకింగ్ రెమ్యూనరేషన్, ఎంత తీసుకుందో తెలుసా..?

చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా కోసం నయనతార షాకింగ్ రెమ్యూనరేషన్, ఎంత తీసుకుందో తెలుసా..?

ఏజ్ పెరుగుతున్నాకొద్ది క్రేజ్ కూడా పెంచుకుంటుంది స్టార్ హీరోయిన్ నయనతార. ఈ ఏజ్ లోకూడా ప్రస్తుం ఫామ్ లో ఉన్న హీరోయిన్లకు దాదాపు రెండు మూడు రెట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది సీనియర్ బ్యూటీ. ఇక ప్రస్తుతం ఆమె గాడ్ ఫాదర్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అవుతుంది.  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 05 2022, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. హీరోయిన్ గా దాదాపు 15 ఏళ్ళు ఒక ఊపు ఊపిన నయన్.. ప్రస్తుతం విమెన్ సెంట్రిక్ మూవీస్ కు.. సీనియర్ హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా మారింది. ఏజ్ పెరుగుతున్నా కొద్ది క్రేజ్ పెంచుకుంటుంది బ్యూటీ. అంతే కాదు రేటు కూడా పెంచేస్తోంది. 

25

ఈరోజు(05 అక్టోబర్) రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ చిరంజీవి జోడీగా నటించి మెప్పించింది నయనతారు. ఈ సినిమాలో నయనతార తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నయనతార ఈ సినిమా కోసం షాకింగ్ కండిషన్లు పెట్టింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

35
Heroines Onam Looks

Heroines Onam Looks

ఇక ఇలాంటి సినిమా కోసం నయనతార కళ్ళు చెదిరే పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తుంది . అంతే కాదు ఇప్పటి వరకు తెలుగులో ఆమె తీసుకున్న పారితోషకంలో ఇదే హైయెస్ట్ రికార్డ్ అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం నయనతార ఏకంగా ఏడు కోట్లు తీసుకుందట  నయన్.  

45

నయనతార ఓ కథను నమ్మి ఒప్పుకుంది అంటే ఆ కథలో కచ్చితంగా ఏదో తెలియని ఓ మెసేజ్ ఉంటుందని జనాల అభిప్రాయం. కాగా గాడ్ ఫాదర్ విషయంలో నయనతార పాత్ర పెద్దగా లేనట్టు తెలుస్తోంది. దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

55

గాడ్ ఫాదర్ సినిమా లో నయనతార క్యారెక్టర్ పెద్దగా చెప్పుకోదగ్గ విధంగా లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి మలయాళం లో కథ మొత్తం ఆ అమ్మాయి పైన నడుస్తుంది. కానీ తెలుగులో వచ్చేసరికి మోహన్ రాజా మెగాస్టార్ ని హైలైట్ చేస్తూ నయనతారను తగ్గించేశాట. ఈ రకంగా నయనతార మరోరికార్డ్ క్రియేట్ చేసింది. చిన్న పాత్ర కోసం ఏడుకోట్లు తీసకుని  అందరిని ఆశ్చర్య పరిచింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది
Recommended image2
Vana Veera Review: `వన వీర` మూవీ రివ్యూ, రేటింగ్‌.. సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
రష్మిక మందన్న పాత జ్ఞాపకాలు, 2025 నేషనల్ క్రష్ కు ఎలా గడిచింది? వైరల్ ఫోటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved