అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వను.. తేల్చి చెప్పిన నయన్

First Published 15, Jul 2020, 11:03 AM

కేవలం ప్రమోషన్‌ విషయంలోనే కాదు మీడియా ఇంటర్వ్యూలకు కూడా నయన్ దూరంగా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకునేందుకు ఇష్టపడదు. అందుకే ఎవరు ఎన్ని సార్లు ప్రయత్నించినా నయన్‌ ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు అంగీకరించదు.

సౌత్‌లో సీనియర్ హీరోలకు బెస్ట్ జోడి అనిపించుకుంటున్న అందాల భామ నయనతార. తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస బ్లాక్‌ బస్టర్స్ అందిస్తున్న ఈ బ్యూటీ సౌత్‌లో లేడీ సూపర్‌ స్టార్‌గా దూసుకుపోతోంది. అయితే హీరోయిన్‌గా అద్భుతమైన పర్ఫామెన్స్‌ ఆకట్టుకునే నయనతార సినిమా ప్రమోషన్‌ విషయంలో మాత్రం ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటించే నయన్‌ ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు హాజరు కాకపోవటంపై దర్శక నిర్మాతలు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం ప్రమోషన్‌ విషయంలోనే కాదు మీడియా ఇంటర్వ్యూలకు కూడా నయన్ దూరంగా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకునేందుకు ఇష్టపడదు. అందుకే ఎవరు ఎన్ని సార్లు ప్రయత్నించినా నయన్‌ ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు అంగీకరించదు. చాలా రేర్‌గా అది కూడా కేవలం సినిమా కెరీర్‌ గురించి మాత్రమే మాట్లాడుతూ ఇంటర్వ్యూలు ఇచ్చింది. అలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను మీడియాకు ఎందుకు దూరంగా ఉంటుందో కూడా క్లారిటీ ఇచ్చింది నయన్‌.

తాను ఏం అనుకుంటున్నానో ప్రపంచానికి తెలియజేయటం తనకు ఇష్టముండదని, ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాల గురించి మీడియా ముఖంగా చర్చిచటం అస్సలు ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది, నా ప్రైవసీ నేను కోరుకుంటాను అందుకే ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటాను అంటూ క్లారిటీ ఇచ్చింది.

అంతేకాదు మీడియాలో మాట్లాడిన విషయాలు కొన్ని సందర్భాల్లో తప్పుగా ప్రొజెక్ట్ కావటంతో పాటు విమర్శలకు, వివాదాలకు కారణమవుతాయని, అందుకే తాను మీడియాతో మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడనని చెప్పింది. తాను కేవలం సినిమాల గురించే మాట్లాడతానని అది కూడా తక్కువగానే అంటూ క్లారిటీ ఇచ్చింది.

నయన్ వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులును ఎదుర్కొంది. వరుసగా ప్రేమ విఫలం కావటంతో కృంగిపోయింది. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో సహజీవనం చేస్తున్న ఈ బ్యూటీ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై నయన్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

loader