MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాట్‌ పోజులతో పిచ్చెక్కిస్తున్న నవ్యస్వామి.. టాప్‌ యాంకర్లు అనసూయ, రష్మీలకు అసూయ పుట్టిస్తుందిగా!

హాట్‌ పోజులతో పిచ్చెక్కిస్తున్న నవ్యస్వామి.. టాప్‌ యాంకర్లు అనసూయ, రష్మీలకు అసూయ పుట్టిస్తుందిగా!

టీవీ నటి నవ్వస్వామి తన హాట్‌నెస్‌తో కేకపెట్టిస్తుంది. సీరియల్‌ నటినే అయినా గ్లామర్‌ విషయంలో హీరోయిన్లకి ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తుంది. లేటెస్ట్ ఫోటోస్‌తో యాంకర్లకి, హీరోయిన్లకి అసూయ పుట్టిస్తుంది నవ్యస్వామి. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 25 2021, 08:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
నవ్యస్వామి `ఆమెకథ` సీరియల్‌లో కనువిందు చేస్తుంది. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తూ వాహ్‌ అనిపిస్తుంది. స్లిమ్‌గా గ్లామర్‌, డీ గ్లామర్‌ లుక్‌లో ఫిదా చేస్తుంది.ఈ అమ్మడి అందం, నటనే సీరియల్‌కి మంచి రేటింగ్‌ తీసుకొస్తుందంటే అతిశయోక్తి కాదు.

210
ఇక నవ్యస్వామి సీరియల్‌ మాత్రమే కాదు టీవీ షోస్‌లోనూ మెరుస్తుంది. సుడిగాలి సుధీర్‌ హోస్ట్ గా రన్‌ అయ్యే `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో హంగామా చేస్తుంది. ఇటు సుధీర్‌ని, అటు హైపర్‌ ఆదిలను ఓ ఆట ఆడుకుంటుంది.

310
ఇదిలా ఉంటే తాజాగా నవ్యస్వామి గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. పింక్‌ కలర్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. పరువాల విందు వడ్డించింది నవ్యస్వామి. నెవర్‌ బిఫోర్‌ అనేలా తన గ్లామర్‌ పిక్స్ తో కేక పెట్టించింది.

410
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. నెటిజన్లని టెంపరేచర్‌ రైజ్‌ చేస్తుంది.నవ్యస్వామిలో ఈ రేంజ్‌లో హాట్‌ నెల్‌ ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

510
ట్రెడిషనల్‌గా ఆకట్టుకునే ఈ బ్యూటీ గ్లామర్‌ సైడ్‌ కూడా చూపించింది. తనది సెక్సీ యాంకర్లని, హాట్‌ హీరోయిన్లని మించిన అందం అని నిరూపించుకుంటోంది.

610
టీవీ సీరియల్స్ , యాంకరింగ్‌తో ఆకట్టుకున్న నవ్యస్వామి ఇటీవల నటుడు రవికృష్ణతో `లవ్‌ స్టోరీ` వ్యవహారంతో పాపులర్‌ అయ్యింది. ఆ మధ్య వీరి ప్రేమ కథ చాలా హాట్‌ టాపిక్‌గా మారింది.

710
కర్ణాటకలోని మైసూరుకు చెందిన నవ్యస్వామి `నా పేరు మీనాక్షి` సీరియల్‌తో సూపర్ పాపులర్ అయ్యింది. తెలుగు సీరియల్స్ లో తనదైన డైలాగులు, అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది.

810
టెలివిజన్‌లో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌ నవ్యస్వామి సొంతం కావడం విశేషం. కన్నడ సీరియల్ ఆడిషన్స్‌కు వెళ్లి సెలెక్టయింది నవ్య. ఆమె నటించిన 'తంగళి' సీరియల్ అక్కడ మంచి విజయాన్ని పొందింది.

910
ఆ తర్వాత నవ్య స్వామీ తమిళ సీరియల్ 'వాణీ రాణీ'లో నటించి తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది. నవ్వ స్వామికి తెలుగులోనూ అవకాశాలు వచ్చాయి. పలు సీరియల్స్‌తో పాటు ప్రస్తుతం నవ్య 'ఆమెకథ' సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తోంది.

1010
స్టయిలీష్‌ లుక్‌లో ఫిదా చేస్తున్న నవ్యస్వామి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi అని కూడా చూడకుండా మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసిన ఐదుగురు హీరోయిన్లు, ఆమెది కరెక్ట్ డెసిషన్
Recommended image2
Divvala Madhuri ఇచ్చిన సర్‌ప్రైజ్‌లు బయటపెట్టిన దువ్వాడ శ్రీనివాస్‌.. ఆ విషయంలో స్వీట్‌ వార్నింగ్‌
Recommended image3
Upcoming Movies: 7 సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చేశాయ్.. బాలీవుడ్, సౌత్ సినిమాల జాతర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved