ఆడపిల్లలు బ్యాడ్‌ బాయ్స్‌నే ఇష్టపడుతున్నారు: నాని

First Published 4, Sep 2020, 11:02 AM

ఈ శనివారం యంగ్ హీరో నాని వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని తొలిసారిగా ఓ పూర్తి స్థాయి నెగెటివ్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. `వి సినిమా ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం రావటం అదృష్టంగానే భావించాలి. ఇంత మంచి సినిమా థియేటర్లో చూస్తే బాగుండేదే అనిపించినా ప్రస్తుతం పరిస్థితుల్లో డిజిటల్‌ రిలీజ్ తప్పదు. నా ప్రతీ సినిమాను ఐమాక్స్‌లో 8:45 షో చూసేవాణ్ని, ఆ ఎక్స్‌పీరియన్స్‌ మిస్‌ కాకూడదని మా ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా షో వేస్తున్నాను.

12 ఏళ్ల క్రితం ఇంద్రగంటి మోహనకృష్ణగారితో అష్మాచమ్మా సినిమా చేశాను. ఇన్నేళ్లలో ఆయన నేను వ్యక్తిగతం ఏం మారలేదు. కానీ వృత్తిపరంగా మాత్రం అంతా చాలా ఎదిగాం. ఈ సినిమా హీరో మోహనకృష్ణగారే. దీనికితోడు అష్మాచమ్మ రిలీజ్‌ రోజే వి కూడా రిలీజ్‌ అవుతుండటం మరింత ఆనందంగా ఉంది. ఇది మేం ప్లాన్ చేసింది కాదు. ఆ డేట్‌ అమేజాన్ ప్రైమ్‌ వాళ్లు ఇచ్చిందే.

ఈ జనరేషన్‌ ఆడపిల్లలు బ్యాడ్‌ బాయ్స్‌నే ఇష్టపడుతున్నారు. అందుకే రానా, సోనూసూద్‌లకు ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఈ సినిమాతో నాకు కూడా ఫాలోయింగ్ పెరుగుతుందనుకుంటున్నా. కొంత మంది క్లైమాక్స్‌లో నాని హీరో అయి సుధీర్‌ బాబు విలన్‌ అవుతాడని అంటున్నారు. అది కరెక్ట్ కాదు.

నిర్మాత నష్టపోకుండా చూసుకోవటం అందరి బాధ్యత. థియేట్రికల్‌ రిలీజ్ కోసం ప్లాన్ చేసిన సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తే నిర్మాత చాలా మందికి సమాధానం చెప్పాలి. దిల్‌ రాజు గారూ కూడా ఓ డిస్ట్రిబ్యూటర్, ఆయనకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఇబ్బందులు ఉంటాయి. అయితే ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా మేం ఆయనతోనే ఉన్నాం. పూర్తిగా సపోర్ట్ చేశాం.

షూటింగ్ చేసొచ్చిన ప్రతీ సారి నా కొడుకు జున్ను కొత్తగా కనిపించేవాడు. వాడి ఎదుగుదలను మిస్‌ అవుతున్నా అన్న ఫీలింగ్ ఉండేది. లాక్‌ డౌన్ సమయంలో టైం అంతా వాడితోనే స్పెండ్ చేసే అవకావం వచ్చింది.

నటీనటులు నిర్మాత కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయోచ్చు.. కానీ ఒక్కో నటుడి నుంచి 20 శాతం, 30 శాతం పారితోషికం కట్‌ చేయాలని రూల్‌ పెట్టడం కరెక్ట్‌ కాదు. ఇది ఎవరికి వాళ్లు తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ సమస్య విషయంలో అందరినీ ఒకేలా చూడకూడదు.

loader