MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్

Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్

కన్నడ హీరో దర్శన్ తూగుదీప, విజయలక్ష్మి 2003 మే 19న పెళ్లి చేసుకున్నారు. ఇవాళ వాళ్ల 23వ పెళ్లిరోజు. కానీ, దర్శన్ ప్రస్తుతం రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య విజయలక్ష్మి ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు.  

1 Min read
Author : Aithagoni Raju
Published : May 19 2026, 09:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దర్శన్‌కు అండగా నిలిచిన భార్య
Image Credit : Asianet News

దర్శన్‌కు అండగా నిలిచిన భార్య

కన్నడనాట స్టార్‌ హీరోగా రాణించారు దర్శన్‌ తూగదీప. భారీ అభిమానులు ఆయన సొంతం. కానీ  ఆయన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో  దర్శన్  జైలుకెళ్లారు. గతంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు కూడా దర్శన్ జైలుకు వెళ్లారు. ఇప్పుడు ఈ హత్య కేసులోనూ విజయలక్ష్మి తన భర్తకే సపోర్ట్ గా నిలుస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
దర్శన్‌ కి నిత్యం టచ్‌లో భార్య
Image Credit : Asianet News

దర్శన్‌ కి నిత్యం టచ్‌లో భార్య

గత రెండేళ్లుగా విజయలక్ష్మి, దర్శన్‌ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, ఆయన సినిమా ప్రమోషన్లకు కూడా సపోర్ట్ చేశారని కన్నడ మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాదు, అవకాశం దొరికినప్పుడల్లా జైలుకు వెళ్లి ఆయన్ను చూసి, ఆహారం, బట్టలు అందించి వచ్చేవారని సమాచారం. ఇదిలా ఉంటే మంగళవారం వీరి మ్యారేజ్‌ డే. ఈ సందర్బంగా ఆయన భార్య పెట్టిన పోస్ట్ వైరల్‌ అవుతుంది. 

Related Articles

Related image1
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Related image2
NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
34
దర్శన్‌ బర్త్ డే.. భార్య ఎమోషనల్‌ పోస్ట్
Image Credit : Asianet News

దర్శన్‌ బర్త్ డే.. భార్య ఎమోషనల్‌ పోస్ట్

'ప్రతి తుపానులో, ప్రతి నిశ్శబ్దంలో నేను నీ చేయి పట్టుకుని నడిపిస్తాను. పరిస్థితులు మనల్ని విడదీయాలని చూసినా, నా గుండె ఎప్పుడూ నిన్నే ఎంచుకుంటుంది. ప్రపంచమంతా నీకు ఎదురుగా నిలబడినా, నేను నీ పక్కనే నిలబడతాను. అన్నింటి మధ్యలోనూ నిన్నే ఎంచుకుంటాను' అని విజయలక్ష్మి తన పోస్టులో రాశారు.

44
రెండేళ్ల క్రితం గ్రాండ్‌గా మ్యారేజ్‌ డే
Image Credit : Asianet News

రెండేళ్ల క్రితం గ్రాండ్‌గా మ్యారేజ్‌ డే

2024లో ఈ జంట దుబాయ్‌లో తమ పెళ్లిరోజును ఘనంగా జరుపుకుంది. ఆ సమయంలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని, డ్యాన్స్ కూడా చేశారు. ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాతే చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ జైలుకు వెళ్లారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image2
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Recommended image3
Manchu Manoj: ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్‌ సెటైర్లు.. తనకు అలా న్యాయం జరిగిందంటూ కామెంట్‌
Related Stories
Recommended image1
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image2
NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved