MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • నాన్నని అవమానించారు, చేసి నిరూపించారు.. బాలయ్య చిన్న కూతురు కామెంట్స్

నాన్నని అవమానించారు, చేసి నిరూపించారు.. బాలయ్య చిన్న కూతురు కామెంట్స్

నందమూరి బాలకృష్ణ హీరోగా దూసుకుపోతూనే బుల్లితెరపై హోస్ట్ గా కూడా రాణిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 4 కి రంగం సిద్ధం అయింది. అక్టోబర్ లోనే సీజన్ 4 గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నట్లు ప్రకటించారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Oct 12 2024, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నందమూరి బాలకృష్ణ హీరోగా దూసుకుపోతూనే బుల్లితెరపై హోస్ట్ గా కూడా రాణిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 4 కి రంగం సిద్ధం అయింది. అక్టోబర్ లోనే సీజన్ 4 గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నట్లు ప్రకటించారు. సీజన్ 4 కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్,నందమూరి బాలకృష్ణ, బాలయ్య చిన్న కూతురు తేజస్విని పాల్గొన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

తేజస్విని చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకర్షించాయి. నాన్న మొదటగా అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా చేయబోతున్నారు అని తెలియగానే కొంతమంది చాలా రకాలుగా అవమానించారు. సెటైరికల్ కామెంట్స్ చేశారు అని తేజస్విని తెలిపింది. కానీ నాన్న బలం ధైర్యం. ఏ పని చేసినా ఆయన ధైర్యంగా చేస్తారు. అందుకే ఆయనపై వచ్చిన విమర్శలకు భిన్నంగా అన్ స్టాపబుల్ షో మోస్ట్ పాపులర్ షో అయింది. 

34
Balakrishna

Balakrishna

అన్ స్టాపబుల్ లో ఎవరూ చూడని యాంగిల్ ని నాన్నగారు చూపించారు. నాన్న చేయని పాత్ర లేదు.. వేయని గెటప్ లేదు అంటూ తేజస్విని ప్రశంసలు కురిపించింది. నాన్న ధైర్యమే హిందూ పురంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా గెలిచేలా చేసింది. 

44

అన్ స్టాపబుల్ 4 విషయానికి వస్తే.. ఈ షోలో ఎవరి ఊహకి అందని విధంగా ఉంటుంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ కూడా పూర్తయినట్లు తేజస్విని తెలిపింది. అయితే గెస్టులు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image2
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Recommended image3
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved