MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • కన్నడ బ్యాచ్ ను కడిగిపడేసిన నాగార్జున, ఆ ఒక్కడు మాత్రం తప్పించుకున్నాడు

కన్నడ బ్యాచ్ ను కడిగిపడేసిన నాగార్జున, ఆ ఒక్కడు మాత్రం తప్పించుకున్నాడు

బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ రానే వచ్చింది. ఇక వచ్చీరావడంతో.. తప్పు చేసినవారిని దులిపి వదిలిపెట్టాడు కింగ్ నాగార్జున. ఎవరెవరికి క్లాస్ పడిందంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 02 2024, 11:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మరీముఖ్యంగా పుడింగి లాంటి మాటలు మాట్లాడుతూ.. యాటిట్యూడ్ చూపిస్తున్న ప్రేరణకు ఆమె తప్పులు వీడియో వేసి మరీ చూపించారు. ఇక ఆతరువాత బాగా అగ్రెసీవ్ అయ్యి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించిన నిఖిల్ తో పాటు మాటలు మారుస్తూ.. నాటకాలు ఆడుతున్నయష్మి బండారం కూడా బయటపెట్టాడు నాగార్జున. గట్టిగానే ప్లాస్ పీకాడు. 

ఇక నిఖిల్ ను బూతులు తిట్టి... ఆతరువాత తాను ఏమి అనలేదు అని బుకాయించిన గౌతమ్ కుకూడా గట్టిగానే క్లాస్ పడింది. తానుఅనాలనుకున్న మాటను సైలెంట్ గా బయటకు వినిపించకుండా అనడంతో అది కాస్త ఇష్యూ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో అది పెద్ద చర్చకు దారి తీసింది. ఇక ఈ విషయంలో నాగార్జున కూడా కాస్త ఎక్కవగానే క్లాస్ తీసుకున్నారు. అటు గౌతమ్ విషయంలో కూడా అడగాల్సిన చోట అడిగి.. కడగాల్సిన చోట కడిగిపడేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ముఖ్యంగా యష్మీ అయితే  సమాధానం చెప్పలేక తల దించుకుంది. ఇక ఇంత మందికి క్లాస్ పడినా.. చివర్లో అంద్భుతంగా ఆడినవారికి గట్టిగానే ప్రశంసలు లభించాయి. విష్ణు ప్రియ విషయంలో ఎప్పటిలాగానే స్పందించని నాగ్.. ఆమెను చిన్నపిల్లలమనస్పత్వంగా భావించి ఏమీ అనకుండా వదిలేస్తున్నట్టు అనిపిస్తోంది. 

ఇక నబిల్ కు కూడా విష్ణు ప్రియ విషయంలో క్లాస్ పడింది. అయినా సరే అతను రియలైజ్అయినట్టు కనిపించలేదు. విష్ణు మీద కోపంగానే ఉన్నట్టు స్పస్టంగాకనిపించింది. ఇక అవినాశ్, రోహిణీ, హరితేజల ఆటతీరు, హౌస్ లో ఉంటున్న విధానం మెచ్చుకుని.. వారిని ఆకాశానికి ఎత్తాడు నాగార్జున. 
 

34


బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం వీకెండ్ రానే వచ్చింది. శనివారం ఎపిసోడ్ లో పక్కాగా  తప్పు చేసి కంటెస్ంటెస్ కు క్లాస్ పడుతుంది. ఈసారి ఆ డోస్ కాస్త ఎక్కువయ్యిందనే చెప్పాలి. నోరు జారి కాస్త బూతులుమాట్లాడిన కంటెస్టెంట్స్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆసారి కాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకోవాలని సూచించారు నాగార్జున. 

44

మొత్తానికి కన్నడ బ్యాచ్ గా .. గ్రూప్ కట్టి.. హౌస్ లో విలనిజం చూపిస్తున్న బ్యాచ్ కు గట్టిగా క్లాస్ పీకాడు నాగార్జున. అయితే ఈ సారి మాత్రం ఈ క్లాస్ నుంచి పృధ్వీ తప్పించుకున్నాడు. చాలా జాగ్రత్తగా గేమ్ ఆడుతూ.. తననుతాను బాగా కంట్రోల్ చేసుకుంటున్నాడు పృధ్వీ. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది తెలియాల్సి ఉంది. 

అయితే శనివారం ఎపిసోడ్ లో ఒకరు మాత్రం సేవ్ అయ్యారు. టేస్టీ తేజ్ ను సేవ్ చేసిన నాగార్జున. మిగతవారిలో ఎవరు సేఫ్.. ఎవరు ఎలిమినేటెడ్ అనేది ఆదివారం ఎపిసోడ్ లో రివిల్ చేస్తా అన్నారు. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ నుంచి నయనీ పావని ఎలిమినేట్ అవ్వడం ఖాయం అని చెపుతున్నారు. మరి చివరి వరకూ ఏం జరుగుతుందో చూడాలి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved