MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• ఈ సారి అంత మసాలా ఉండదు.. బిగ్‌ బాస్‌ టీం కీలక నిర్ణయం

ఈ సారి అంత మసాలా ఉండదు.. బిగ్‌ బాస్‌ టీం కీలక నిర్ణయం

కరోనా నేపథ్యంలో వినోద రంగం పూర్తిగా కుదేలయిపోయింది. గత నాలుగు నెలలుగా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలన్ని పూర్తిగా ఆగిపోయాయి. సీరియల్స్‌ కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నా పూర్తి స్థాయిలో యాక్టివి ప్రారంభం కాలేదు. తాజాగా బిగ్‌ బాస్ కొత్త సీజన్‌ ప్రారంభానికి రెడీ అవుతుండటంతో టీఆర్పీలకు ఊపు వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఇండస్ట్రీ వర్గాలు.

1 Min read
Author : Satish Reddy
Published : Aug 05 2020, 11:16 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

కరోనా కారణంగా బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 షో నిర్వాహణలో చాలా మార్పులు చేస్తున్నారు. కంటెస్టెంట్లు ముందుగా 14 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండాలన్న నిబంధన విథించినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో హౌజ్‌లో కూడా అవసరాన్ని బట్టి ఫిజికల్ డిస్టాన్స్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న నాగార్జున కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకరిద్దరు వ్యక్తులు తప్ప నాగ్‌ను ఎక్కవ మంది కలిసే అవసరం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కోవిడ్‌ నింబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రోమో షూట్‌లో పాల్గొన్నాడు నాగ్‌.

35

అయితే తాజాగా ఈ సీజన్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సారి బిగ్ బాస్‌ వివాదాలకు ఏ మాత్రం తావు లేకుండా నిర్వహించాలని సూచించాడట నాగ్‌. అందుకు తగ్గట్టుగా షోలో గేమ్స్ ప్లాన్ చేసే పనిలో ఉన్నారట నిర్వాహకులు.

45

గత సీజన్‌లలో కంటెస్టెంట్‌ల మధ్య వ్యక్తిగత విమర్శలతో పాటు, ఒకరి గురించి మరొకరు అభ్యంతరకరంగా మాట్లాడటం లాంటి ఘటనలు జరిగాయి. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే ఈ సారి షోలో అలాంటి వి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాగ్‌ స్ట్రిక్ట్‌గా చెప్పాడని తెలుస్తోంది.

55

టాస్క్‌లతో పాటు గేమ్స్‌ అన్ని కూడా వ్యక్తిగత విమర్శలు, ఫిజికల్‌ ఎటాక్‌ లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బిగ్‌ బాస్‌ షోకు అంత  ఆదరణ రావడానికి ప్రధాన కారణం వివాదాలే, మరి అవే లేకపోతే షో గతంలో సాధించినంత విజయం సాధిస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved