నాగార్జున హీరోయిన్ దియా మీర్జా సెకండ్‌ మ్యారేజ్‌ నేడే.. వైరల్‌ అవుతున్న మెహందీ ఫోటోస్‌

First Published Feb 15, 2021, 2:13 PM IST

నాగార్జున `వైల్డ్ డాగ్‌` హీరోయిన్‌ దియా మీర్జా రెండో పెళ్లి చేసుకోబోతుంది. ముంబయికి చెందిన బిజినెస్‌మ్యాన్‌ వైభవ్‌ రేఖీని ఈ రోజు(ఫిబ్రవరి 15)న మ్యారేజ్‌ చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం మెహందీ ఫంక్షన్‌ జరిగింది. ఇందులో వైట్‌ డ్రెస్‌లో ఆకట్టుకుంటుంది దియా. మరోవైపు తనకు కాబోయే భర్తతో కలిసి పోజులిచ్చింది.