MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మరోసారి బిజినెస్‌మేన్‌ని మ్యారేజ్‌ చేసుకోబోతున్న నాగ్‌ హీరోయిన్‌ దియా మీర్జా ?

మరోసారి బిజినెస్‌మేన్‌ని మ్యారేజ్‌ చేసుకోబోతున్న నాగ్‌ హీరోయిన్‌ దియా మీర్జా ?

నటి దియా మీర్జా తన భర్తకి విడాకులిచ్చి రెండేళ్లు అవుతుంది. అయితే మరోసారి ఆమె ప్రేమలో పడ్డట్టు తెలుస్తుంది. మరోసారి వ్యాపారవేత్తని మ్యారేజ్‌ చేసుకునేందుకు రెడీ అవుతుందట. త్వరలోనే వీరిద్దరి పెళ్లిపీటలెక్కబోతున్నారని వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తుంది.  

1 Min read
Aithagoni Raju
Published : Feb 13 2021, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
దియా మీర్జా ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీని వివాహం చేసుకోబోతున్నారట. ఈ నెల 15న వీరి మ్యారేజ్‌ ఫిక్స్ అయ్యిందనే ప్రచారం జరుగుతుంది.

28
ఈ మ్యారేజ్‌కి కేవలం రెండు కుటుంబాలకు చెందిన బంధుమిత్రులు మాత్రమే హాజరవుతారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్‌ బాలీవుడ్‌లో వినిపిస్తుంది.

38
దీంతో దియా మీర్జా మళ్లీ పెళ్లి చేసుకోబోతుందనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫమేషన్‌ లేదు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

48
ఇదిలా ఉంటే దియా మీర్జా గతంలో ముంబయికి చెందిన వ్యాపారవేత్త సాహిల్‌ సంఘాతో చాలా రోజులు డేటింగ్‌ చేసి 2014లో వివాహం చేసుకున్నారు.

58
ఐదేళ్ల తర్వాత 2019లో విడిపోయారు. తాము స్నేహపూర్వకంగానే విడిపోతున్నట్టు వెల్లడించారు.

68
అనంతరం ఇటీవల మరో వ్యాపార వేత్త అయిన వైభవ్‌తో చనువుగా ఉంటున్నట్టు, వీరి మరో రెండు రోజుల్లో వివాహం చేసుకోబోతున్నట్టు ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

78
1999లో `ఎన్‌ స్వాసా కత్రే` చిత్రంలో డాన్స్ గా తన కెరీర్‌ని ప్రారంభించింది దియా. ఆ తర్వాత `రిహానా హై తెర్రే దిల్‌ మెయిన్‌` చిత్రంతో హీరోయిన్‌గా మారింది.

88
`దీవానపన్‌`, `తుమ్కో నా భూల్‌ పాయేంగే`, `తేజీబ్‌`, `దమ్‌`, `అలాగ్‌`, `పరిణీతి`, `దస్‌`, `లగే రహో మున్నా భాయ్‌`, `షూట్‌ ఔట్‌ ఎట్‌ లోఖండ్వాలా`, `కిసాన్‌`, `జై వీర్‌`, `లవ్‌ బ్రేకప్‌ జిందగీ, `సంజు`, `తాపడ్‌` చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `వైల్డ్ డాగ్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు పలు వెబ్‌ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది దియా మీర్జా.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Recommended image2
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?
Recommended image3
NTR and Vijay: ఆగిపోయిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు.. బెడిసికొడుతున్న రాజమౌళి స్ట్రాటజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved