కామెడీ షోలు లేని నాగబాబు... ఏమి చేస్తున్నారో తెలిస్తే షాకవుతారు!
మెగా బ్రదర్ నాగబాబు, ఎవరికీ తెలియని కొత్త కోణాన్ని బయటపెట్టారు . ఆయన ఏకంగా పెయింటింగ్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. తాను స్వయంగా వేసిన పెయింటింగ్ భావాన్ని కూడా కవిత రూపంలో వివరించాడు.
16

డార్క్ షేడ్ లో ఓ పెయింట్ వేసిన ఆయన ' లోకం చీకటితో నిండిపోయినప్పుడు చీకటి నుండే ఆశాకిరణం ఉదయిస్తుంది. నక్షత్రాలు పూలవలె వికసిస్తాయి. మబ్బులు చెట్ల మాదిరి మారిపోతాయి. మొత్తం ఆకాశం నదిలా ప్రవహించి, బాదితుల దాహం తీరుస్తుంది' అంటూ వివరణ ఇచ్చారు.

26
ఖాళీ సమయం దొరకడంతో నాగబాబు, తనలోని కొత్త కళను బయటకు తీశారనిపిస్తుంది. మొన్నటి వరకు అదిరింది, బొమ్మ అదిరింది కామెడీ షోలతో ఆయన బిజీగా ఉన్నారు. అయితే జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ రెండు షోలకు బ్రేక్ పడింది.

36
కారణం ఏదైనా కానీ అదిరింది, బొమ్మ అదిరింది షోలు ప్రసారం కావడం లేదు. అయితే నాగబాబు యూట్యూబ్ లో స్టాండప్ కామెడీ షో నిర్వహిస్తున్నారు.

46
ఖుషీ ఖుషీగా పేరుతో మొదలైన ఈ కామెడీ షోలో శ్రీముఖి, గెటప్ శ్రీను వంటివారు కూడా నాగబాబు తో పాటు షోలో కనిపిస్తున్నారు.

56
తక్కువ పెట్టుబడితో యూట్యూబ్ లో ఈ షోని పాప్యులర్ చేసి, పెద్ద ఎత్తున నిర్వహించాలని నాగబాబు చూస్తున్నారు. మరి ఆయన ప్రణాళికలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

66
మరోవైపు నాగబాబు మరలా జబర్ధస్త్ కి వెళతారని ప్రచారం జరుగుతుంది. నిజానికి అది సాధ్యం కాకపోవచ్చు. అప్పట్లో జబర్ధస్త్ నిర్వాహకులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

Latest Videos