సింహం అవతారం ఎత్తిన నాగబాబు... ఎవరిని బెదిరిస్తున్నారో తెలియడం లేదే!

First Published Feb 22, 2021, 10:41 PM IST


గత రెండేళ్లుగా నాగబాబు తీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు జబర్ధస్త్ షోలో జడ్జిగా కూర్చున్నామా... నాలుగు నవ్వులు నవ్వామా, మన రెమ్యూనరేషన్ మనం తీసుకున్నామా... అన్నట్లు ఆయన తీరుండేది. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియా జీవి, పార్టియల్ పొలిటీషియన్.